అంజలి కి ఇంత ఆస్తి ఉందా..? షాకింగ్ నిజాలు
తెలుగు సినీ పరిశ్రమలో ఎవరి సహాయం లేకుండా స్టార్ హీరోయిన్ ఎదిగిన వారిలో అంజలి ఒకరు ఎలాంటి సహాయం లేకుండా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ భామ చూడగానే తెలుగింటి ఆడపడుచు లక్షణాలన్నింటినీ కలిగి ఉంటుంది తెలుగు తమిళ భాషల్లో తనదైన శైలిలో రాణిస్తుంది తన నటనలో హావభావాల లోను తెలుగుదనం సంప్రదాయం ఉట్టిపడుతూ ఉంటుంది చీరకట్టులోనే తెలుగుతనం ఒలకబోస్తోంది అంజలి తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామంలో సెప్టెంబర్ 11 1986లో …