అంజలి కి ఇంత ఆస్తి ఉందా..? షాకింగ్ నిజాలు

తెలుగు సినీ పరిశ్రమలో ఎవరి సహాయం లేకుండా స్టార్ హీరోయిన్ ఎదిగిన వారిలో అంజలి ఒకరు ఎలాంటి సహాయం లేకుండా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ భామ చూడగానే తెలుగింటి ఆడపడుచు లక్షణాలన్నింటినీ కలిగి ఉంటుంది తెలుగు తమిళ భాషల్లో తనదైన శైలిలో రాణిస్తుంది తన నటనలో హావభావాల లోను తెలుగుదనం సంప్రదాయం ఉట్టిపడుతూ ఉంటుంది చీరకట్టులోనే తెలుగుతనం ఒలకబోస్తోంది
అంజలి తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామంలో సెప్టెంబర్ 11 1986లో జన్మించింది ఈమెకు ఇద్దరు అన్నలు ఒక అక్క ఉన్నారు తల్లిదండ్రులు ఉపాధి రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నైకు మకాం మార్చింది దాదాపు అన్ని భాషల్లోనూ హీరోయిన్ గా తన సత్తా చాటుతున్న అంజలి అందం అభినయంతో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది అంజలి తెలుగు అమ్మాయి అయినా తమిళం లో అగ్రస్థానంలో హీరోయిన్ స్టేటస్ ను తప్పించుకొని తన హవా చాటుతోంది టాలీవుడ్లో అంజలికి ఎంతటి పారితోషికం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నిర్మాతలు అనేక మంది ఉన్నారు దానికి కారణం ఏమీ తమిళంలో టాప్ హీరోయిన్గా రాణించడమే అంజలి టాలీవుడ్ లో పలు రకాల సినిమాల్లో నటించినప్పటికీ తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు తూర్పుగోదావరి జిల్లా లో తను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఈమె ఒక షార్ట్ ఫిలిం లో నటించింది ఆ తరువాత తమిళంలో హీరో జీవా సరసన నటించి తమిళంలో సినీరంగ ప్రవేశం చేసింది సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఆ తర్వాత షాపింగ్ మాల్ అనే సినిమా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించింది ఏ సినిమా అంజలికి మంచి విజయం ని అందించింది ఈ సినిమా లో అంజలి నటనకు గాను ఫిలిం ఫేర్ అవార్డ్ తమిళ్ లో ఒక పురస్కారాన్ని అందుకున్నారు తర్వాత వెంకటేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

ఈ సినిమా లో తెలుగమ్మాయి అంజలి హీరోయిన్ గా తమిళంలో మంచి గుర్తింపే సంపాదించుకుంది తెలుగులో కూడా ఆమె కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీతగా మనింట్లో అమ్మాయిలా కనిపించి మురిపించింది అంజలి అమాయకంగా కనిపిస్తూనే కల్లాకపటం ఎరుగని చిలిపి అమ్మాయిలా కనిపించిన అంజలి నటనకు అందరూ చప్పట్లుకొట్టారు బాలయ్య సరసన డిక్టేటర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన వకీల్ సాబ్ సినిమాలో నటించే గొప్ప అవకాశాలు దక్కించుకుంది ఈ సినిమా ద్వారా అంజలి కి ఎనలేని అభిమానం ఆదరణ పొందింది అంజలి సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ ఆక్టివ్ గా ఉంటుంది తన ప్రతి మూమెంట్ ను సోషల్ మీడియాలో వేదిక ద్వారా తెలియజేస్తూ ఉంటుంది ఈమె సోషల్ మీడియా ద్వారా తన హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేసుకుంటూ ఉంటుంది హైదరాబాద్ లో కలిపి అంజలి సంపాదన ఆస్తులు మొత్తం 10 కోట్లు ఉంటాయి అని టాక్ నడుస్తుంది గతం లో ఈ ఆస్తుల గురించి అంజలి తన కుటుంబ సభ్యులతో గొడవ పడినట్లు కూడా గతం లో వార్తలు వినిపించాయి ఇక అంజలి ఒక సినిమాలో నటించడానికి 80 లక్షల నుండి కోటి రూపాయల వరకు రెమ్యూనిరేషన్ అందుకుంటుంది అని తెలుస్తుంది ప్రస్తుతం అంజలి బైరాగి కన్నడ సినిమాలో నటిస్తుంది తెలుగు లో శంకర్ దర్శకత్వం లో ఆర్‌సి 15 నయట్టు రీమేక్ సినిమాలో నటిస్తుంది ఇక ఆమె సంపాదన మరియు అంజలి కి ఆస్తులు బాగానే ఉన్నాయ్ అని తెలుస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *