తెలుగులో అవకాశాలు రావాలంటే అలా చేయాల్సిందే

ఎలాంటి పాత్రల్లో అయిన అవలీలగా ఒదిగిపోయి నటించే హీరోయిన్ ఎవరు అంటే టాలీవుడ్ లో వెంటనే అందరికి గుర్తించే భామ అనుష్క శెట్టి అనుష్క ఒక పాత్రలో నటిస్తే ఆ పాత్రకే పరిమితమైన గౌరవం దక్కుతుంది బాహుబలి సినిమా ద్వారా ఇండియా లో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యింది అనుష్క వయసు మీద పడిన ఇప్పటికీ ఎలాంటి క్రేజ్ తగ్గకుండా ఉన్న అతి తక్కువ హీరోయిన్లు అనుష్క ఒకరు సైరా నరసింహారెడ్డి సినిమాలో జాన్సి లక్ష్మి భాయ్ గా కాసేపు కనిపించి ప్రేక్షకులను అలరించింది 2005లో సూపర్ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ కన్నడ భామ ఆ తరువత సుమత్ మహానంది లో నటించింది ఈ రెండు సినిమాలు పెద్దగా సాధించలేకపోయాయి విక్రమార్కుడు సినిమాతో స్టార్ హీరోయిన్ గా పేరును సంపాదించుకుంది అరుంధతి సినిమాతో ఆ తర్వాత 2009లో వచ్చిన అరుంధతి సినిమా తో అనుష్క టాప్ హీరోయిన్ గా అయిపోయింది ఆ తర్వాత రుద్రమదేవి సినిమాలో తన రాజసాన్ని చూపించింది ఆప్పటివరకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను పట్టించుకోని నిర్మాతలు ఒక్క సారిగా అనుష్క వైపు తిరిగారు విజయ శాంతి తర్వాత తెలుగు లో లేడి ఓరియెంటెడ్ సినిమాలకు మళ్లీ ఊపు తీసుకొచ్చిన హీరోయిన్ అనూష్క శెట్టి అరుంధతి సినిమా తరువాత వెంటనే బిల్లా లో ఉద్యోగిని లో దర్శనమిచ్చి బికినీ లో దర్శనం ఇచ్చిన ఘనత అనుష్క కే సొంతం తర్వాత పంచాక్షరీ రుద్రమదేవి వేదం భాగమతి సైజ్ జీరో వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలల్లో చేసింది అనుష్క మరొక వైపు సింగం వంటి సినిమాల్లో గ్లామర్ రోల్ పాత్రలో కూడా నటించింది ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది.

సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ సినిమా తర్వాత అనుష్క తెలుగులో వరుస ఆఫర్లతో అగ్ర కథానాయికగా దూసుకుపోయింది కేవలం గ్లామరస్ పాత్రలే కాకుండా క్యారెక్టర్ కోసం తన శరీరాకృతిని మార్చుకోని బొద్దుగా మారిపోయింది అరుంధతి బాహుబలి సైజ్ జీరో భాగమతి వంటి చిత్రాల్లో తన నటన పరంగా అనుష్క సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది ఇటీవలే సినిమాల్లో కొంత కాలం కనిపించకపోయినా ఈ భామ కొంత సమయం తీసుకున్న ఈ భామ హైమన్ మధుకర్ దర్శకత్వంలో నిశ్శబ్దం అనే సినిమాలో నటించింది ఈ సినిమాలో ఈ భామకి చెవిటి మూగ అయిన ఒక యువతి పాత్రను పోషిస్తుంది ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్లను లోబర్చుకునే సంస్కృతి టాలీవుడ్ చిత్రపరిశ్రమలోనూ ఉంది నేను అలాంటివి చూశాను ఇది కేవలం తెలుగులోనే కాదు ప్రతి ఇండస్ట్రీలోనూ ఉన్నాయి నేను సినీ పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి చాలా సూటిగా నిక్కచ్చిగా మాట్లాడతాను అందుకే ఇలాంటి పరిస్థితి నాకు ఎదురుకాలేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మహిళలు లైంగిక వేధింపులతో ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయాన్ని నేను కూడా అంగీకరిస్తాను నా మనస్తత్వం తెలిసి నా దగ్గర ఎప్పుడు ఎవరు అలా మాట్లాడలేదు అంటూ చెప్పుకొచ్చింది స్వీటీ టాలీవుడ్ లో తెలుగు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమను అనుష్క శెట్టి గత కొంత కాలంగా తెలుగు కనిపించడం లేదు కానీ ఒక ఒక మంచి సినిమాతో సూపర్ డైరెక్టర్ తో తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది అనుష్క శెట్టి స్టార్ హీరోలతో స్టార్ డైరెక్టర్ తో పనిచేసే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తెలుగుతమిళం భాషల్లో తిరుగులేని గుర్తింపు తో దూసుకుపోయింది ఈ మధ్య కాలంలో నవీన్ పొలిశెట్టి అనుష్క కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అన్న వార్తలు వచ్చాయి కానీ ఆ సినిమా షూటింగ్ ఇప్పటికి కూడా ప్రారంభం అవ్వలేదు చాలా కాలం తర్వాత అనుష్క భారీ స్థాయిలో సినిమా చేయడానికి సిద్ధమవుతుంది ఇది కూడా తమిళ దర్శకుడు తో తెరకెక్కుతున్న ట్లు సమాచారం అనేక వార్తలు వస్తున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *