అలా చేస్తారని తెలిసే ఇందులోకి వచ్చాము మెహ్రీన్ వైరల్ కామెంట్స్

టాలీవుడ్ లో అందాల భామ గా గోల్డెన్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది కృష్ణా గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ ఆ తరువత మహానుభావుడు రవితేజతో రాజా ది గ్రేట్ అనే సినీమాలో నటించింది ఈమె నటించిన చేసిన తొలి మూడు చిత్రాలు విజయాలను కావడంతో హ్యాట్రిక్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఎఫ్ 2 సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది చదువుకునే రోజుల్లో అప్పటినుంచి మోడలింగ్ చేయడం స్టార్ట్ చేసింది వేదికల మీద రాంప్ వాక్ చేసింది అలాగే కానీ అడ్వటైజ్మెంట్ ల్లో కూడా వ్యాఖ్యాతగా చేసింది బోయపాటి శ్రీను సరైనోడు సినిమాలో హీరోయిన్ గా చేయమని అవకాశం ఇచ్చాడు మేం మాత్రం సినిమాల్లో నటించడం ఇష్టం లేక ఆ సినిమాల్లో చేయను అని చెప్పేసింది అంటా కొన్ని రోజులపాటు తనకిష్టమైన నచ్చిన మోడలింగ్ చేసుకుంటూ గడిపింది అలా మీ ప్రయాణం లో ఆమెకు కసౌలి ప్రిన్సెస్ అవార్డును గెలుచుకుంది ఈమె మోడలింగ్ లో అనేక అవార్డులను గెలుచుకుంది పురస్కారాన్ని అందుకుంది అలా తన జీవితాన్ని కొనసాగించు కుంటున్న సమయంలో 2016 లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాకు ఆడిషన్స్ జరుగుతుంటే అది తెలుసుకున్న మెహరిన్ ఆడిషన్స్ లో పాల్గొంది ఈమె ఈ సినిమాలో సెలెక్ట్ కావడంతో వాళ్ల తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పారు ఈ క్రమంలో మెహరీన్ నాని సరసన హీరోయిన్ గా జత కట్టింది 2016 లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది మొదటిసారి గా తెలుగు వెండితెరపై కనిపించి ఈ భామ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది తెలుగు అమ్మాయికి అమాయకత్వం తోడైన పాత్రలో ఆమె ఒదిగి పోయింది తర్వాత ఈమె బాలీవుడ్లో ఫిల్లోరి అనే సినిమాలో చేసింది ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది.


ఆ తరువత మారుతి దర్శత్వంలో వచ్చిన మహానుభావుడు అనే సినిమాలో నటించింది ఈ సినిమాకు మాత్రం వచ్చినప్పటికీ మెహరీన్ నటనకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది తర్వాత మెసేజ్ కేరాఫ్ సూర్య పంతం వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ కు పోటీగా నిలిచింది హలో ఆమె నటన తో పాటు తన అందంతో కుర్రాళ్ళ ను ఉర్రూతలగించింది తర్వాత విజయ్ దేవరకొండ తో కలిస నోటా కూడా జత కట్టింది మేహరీన్ భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఊహించిన విషయాన్ని దక్కించుకోలేకపోయింది ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమాలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది తన అందచందాలతో అలరిస్తుంది ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ యాక్టర్స్ అందరూ సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంట్టునారు ఇలా యాక్టివ్గా ఉంటూ మెహరీన్ ఇంస్టాగ్రామ్ లో తన స్టోరీ లో ఒక పోస్టు పెట్టింది ఈ పోస్టు ద్వారా అనేక మంది స్పందించారు ఈ పోస్ట్ అందరి దృష్టికి వెళ్ళింది అని భావిస్తున్నారు మెహరీన్ తన స్టోరీ లో ఒక ఆర్టిస్ట్ గా ఉండే కష్టాలు పడే కష్టాలు అన్నింటినీ స్టొరీ గా పెట్టింది ఒక ఆర్టిస్టు తన జీవితాంతం అనుకున్నట్లుగా జీవించలేడు అని ఊహించని విధంగా ఉండదని పైకి కనిపించే విధంగా ఈ జీవితం సాగదు అంటూ చెప్పుకొచ్చింది మొహానికి రంగు పూసుకుని తన మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ తన పెదాల పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని వెల్లడించింది ఒక వ్యక్తి ఆర్టిస్ట్ ను దూరం నుంచి చూస్తే చాలా బాగున్నారు అనుకుంటారు అదే ఆ వ్యక్తి యొక్క నిజ జీవితం నుండి పరిశీలిస్తే ఎంత కష్టం అనుభవిస్తారో తెలుస్తుంది ఇలా ఉంటుందని తెలిసినప్పటికీ ఎంతోమంది ఈ రంగానికి అడుగు పెడతారు డబ్బు అనేది సంపాదిస్తే అన్ని అనుభవించవచ్చు అని అనుకుంటారు కానీ అది ఉంటే మనకు సంతోషమే అనేది దూరం గా ఉంటుంది ఒక నటి తిరమైన ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో ఆ తెర వెనుక ఎంతటి కష్టాన్ని అనుభవిస్తుంది అంత అందంగా కనిపించే ఆమె ఎంత కంట్రోల్ గా ఫుడ్ విషయంలో గాని విషయంలోగానీ హెల్త్ కండిషన్ సక్రమంగా ఉంటేనే ఆకర్షణీయంగా కనిపిస్తుంది తెరమీద ఎంత ఆకర్షణీయంగా ఉంటారో అంత కష్టం అనుభవిస్తూ ఉంటారు అంటూ ఒక ఆర్టిస్ట్ బాధను వ్యక్తం చేసింది మెహరీన్.


సినిమా షూటింగ్స్ అంటూ ఇతర దేశాల్లోనూ వేర్వేరు ప్రదేశాల్లో మనకు అలవాటు లేకపోయినా అలవాటు చేసుకుని వాటి పని పూర్తి చేసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతూనే ఉంటాం ఒక ఆర్టిస్ట్ కు మాత్రం పగలు రాత్రి అంటూ తేడా లేకుండా ఎనీ టైం షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసుకుంటారు ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వాటన్నిటినీ తట్టుకొని నిలబడాలి ఆర్టిస్ట్ ఎంత కష్టపడి నప్పటికీ ఒక్కసారి ఆ సినిమా విజయం కాకపోతే అనేక విమర్శలు వస్తాయి అది ఒక్క సారిగా సినిమా హిట్ అయితే వరుస ఆఫర్లతో ముందుకు తీసుకెళ్తుంది ఎవరి జీవితం ఎలా ఉంటాయో తెలీదు కానీ ఆర్టిస్ట్ లో జీవితాలు మాత్రం క్షణానికి ఒక విధంగా మారిపోతాయి ఎంతటి విజయం వచ్చినప్పటికీ ఒక ఓటమితో పాతాళానికి వెళ్లిపోయిన రోజులు కూడా ఉంటాయి అదే ఒక హిట్తో ఓవర్ నైట్ స్టార్స్ అయిన ఆర్టిస్ట్ కు కూడా అనేక మంది ఉన్నారు చెప్పుకోవాలంటే ఒక ఆర్టిస్ట్ కష్టాలు మెహరిన్ ఎంతో వివరంగా తన బాధను వ్యక్తం చేసుకుంటూ ఇతరులకు అన్నట్లుగా పోస్ట్ చేసింది మెహరీన్
తాజాగా ఎఫ్3 సినిమాలో కూడా ఈమె నటించింది ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమా ద్వారా ఈమెకు అనేక ఆఫర్స్ వస్తాయా అవకాశాలు పెరుగుతాయి అనేది ఈ సినిమా మీద ఆధారపడి ఉంది గోల్డెన్ లెగ్ గా పేరొందిన ఈ భామకు అదృష్టం కలిసి వస్తుందా అనే దాన్ని పై అనేక చర్చలు జరుగుతున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *