బాలకృష్ణ పై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు.

చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలి అంటే అందం తో పాటు టాలెంట్ ఉంటే సరిపోదు అవగింజ అంతా అదృష్టం కూడ ఉండాలి అలా అందమైన పాత్రల కోసం ఎదురు చూస్తున్న భామ పూనమ్ కౌర్ సినిమాలతో కంటే ఎక్కువ వివాదాలతో వార్తల్లో నిలుస్తారు సినీ నటి పునమ్ కౌర్ సోషల్ మీడియాలో ఏమే ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే ఒక్కసారి ఏమి చేసే ట్వీట్స్ చాల వైరల్ గా మారుతాయి అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది తన గ్లామర్ తో కుర్రకారుని ఒక ఊపు ఊపేసింది పూనమ్ కౌర్ మోడలింగ్ తో తన కెరియర్ ను ప్రాంభించింది 2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్న పూనమ్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం తో తెలుగు సిని పరిశ్రమ కీ అడుగు పెట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఆ తరువాత ఒక విచిత్రం నిక్కి అండ్ నీరజ్ ఆమె 3 దేవ్ శ్రీనివాస కళ్యాణం వంటి మొదలైన చిత్రాలలో నటించింది.


పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది ఈమె సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండడమే కాకుండ అనేక టీవీ ఛానెల్స్ ద్వారా ఇంటర్వ్యూస్ తో తెగ వైరల్ గా మారుతున్నారు ఈమె ఈ మధ్య చాలా కాలంగా తెర మీద కనిపించడం తక్కువ అయ్యింది కానీ ఈ అమ్మడు నాతిచరమి అనే సినిమా ద్వారా తెలుగు లొ ఈ భామ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు ఈమె ఈ మధ్య సుమన్ టీవీ ఛానల్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు అయితే ఈ ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత విషయాలతో పాటు చిన్ననాటి జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పింది ఇంటర్వ్యూలో టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోల గురించి తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఎటువంటి మొహమాటం లేకుండా కెమెరా ముందు బయట పెట్టింది ఒక్కొక్క హీరో ఫోటో చూపించగానే తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పింది ఫోటో చూపించే గానే హార్ట్స్ వచ్చింది అల్లు అర్జున్ స్నేహ ఇలా చెబుతూ వచ్చింది బాల్లయ్య బాబు ని చూడగానే ఒక్కసారి మాన్షన్ హౌస్ అంటూ నవ్వేసింది అంటే కాదు బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి కూడా చెప్పుకొచ్చింది అయినా లో ఒక చిన్న పిల్లడు ఉన్నాడు అందుకే ఆయనకి వయసు మీద పడినఏం మాత్రం అలిసి పోకుండా చాలా ఎనర్జీ గా ఉంటాడు ఈయన ఎనర్జీ ముందు యాంగ్ హీరో లు కూడ ఎందుకు పని చెయ్యరు అనీ చెప్పింది ఇంటర్వ్యూ లో ఆమెమాట్లాడుతూ ఇపుడు ఉన్న సీనియర్ హీరోలు అందరికి ఒక బ్లెస్సింగ్స్ ఉందని అందుకే వాళ్ళు అంట సక్సెసఫుల్ గా ముందుకు వెళ్తున్నారు అని చెప్పారు పూనమ్ కౌర్ అంటే కాకుండా బాల్లయ్య తో నటించారు అనే ప్రశ్నకు ఒక సినిమాలో ఆఫర్ వచ్చింది నేను శ్రీదేవి క్యారెక్టర్ చేస్తాను అన్నాను అందుకు వాళ్ళు ఒప్పుకోలేదు నేను ఆ సినిమా చేయలేదు ఆ తరువాత మల్లి చేసి అడిగాను నేను అదే క్యారెక్టర్ కావాలని చెప్పాను అంటూ పూనమ్ కౌర్ వ్యాఖ్యలు చేసింది.


2008 లో ఈమె నటించిన సినిమా సౌర్యం ఈ సినిమా లో గోపించద్ హీరొ గా అనుష్క హీరోయిన్ గా నటించింది ఈ సినిమా లొ ఈమె నటనకు గానూ ఉత్తమ సహాయ నటిగా పురస్కారాన్ని అందుకున్నారు
ఆమె మిస్ తెలంగాణ ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నామినేట్ చేయబడింది పూనమ్ ఒక ఇంటర్వ్యూ లో పలుగొంది అందులో ఇపుడు ఉన్న సీనియర్ హీరోలు అందరికి ఒక బ్లెస్సింగ్స్ ఉందని అందుకే వాళ్ళు అంట సక్సెసఫుల్ గా ముందుకు వెళ్తున్నారు అని చెప్పారు పూనమ్ కౌర్ అంటే కాకుండా బాల్లయ్య తో నటించారు అనే ప్రశ్నకు ఒక సినిమాలో ఆఫర్ వచ్చింది అని ఆ క్యారెక్టర్ తరువాత కావాలి అనుకున్నపుడు కుదరలేదని ఆమె చెప్పుకొచ్చింది మాయాజాలం సినిమాతో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన పూనమ్ కౌర్ ఆ తరువాత తమిళ్ మలయాళం భాషలో కూడా నటించింది గగనం మరియు సౌర్యం సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డ్స్ దక్కించుకుంది అలానే హిందీ సినిమా జునూనియత్ సినిమాలో నటించింది ఇపుడు ఆమె సినిమాలకి కాస్త దూరం అయ్యింది అనే చెప్పాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *