ప్రియమణి అందాలపై పూసిన గులాబీలు టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ సెక్సీ గా ఢీ జడ్జి.

అందం అభినయం రెండు కలగలిసిన హీరోయిన్ ప్రియమణి కేవలం కమర్షియల్ చిత్రాల్లోనే కాకుండా ప్రయోగాత్మకంగా ఉండే లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నట్టించిన ఘనత ప్రియమైన కే దక్కుతుంది సినీ ప్రవేశం చేసిన కొద్దిరోజుల్లోనే జాతీయ అవార్డును గెలుచుకుంది ఈ పద్ధతికి మారుపేరు ఆన్నట్లు గా కనిపిస్తుంది ప్రియమణి ఆ తర్వాత గ్లామర్ పాత్రలు కూడా చేసే అలరించి తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకర్షించింది హిట్స్ అండ్ ఫ్లాప్ అన్న సంబంధం లేకుండా వరుసగా సినిమా ఆఫర్ అందుకొంది ప్రియమణి అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాకుండా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను దక్కించుకుంది
తెలుగు ప్రియమణి చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ ఆమెకి మంచి గుర్తింపును పొందుకుంది ప్రియమణి ఎవరే అతగాడు అనే సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకు పరిచయం అయ్యింది కానీ ఈ సినిమా పెద్దగా గుర్తింపు రాలేదు ఆ తరవాత అనేక మోడలింగ్ షో స్ చేసింది ఆ తరవాత తమిళ్ దర్శకుడు ఆమెకు ఒక అవకాశం ఇచ్చారు కానీ అక్కడ కూడ ప్రియమణి పరాజయాన్ని చవిచూసింది ఆ తరువత తెలుగూ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది ఆ తరువత పెళ్ళైనకొత్తలో సినీమాలో జగపతి బాబు సరసన హీరోయిన్ గా నటించింది ఈ సినిమా ద్వారా ప్రియమణి జీవితం ఒక మలుగు తిరిగింది ఈ సినిమా ద్వారా తెలుగులో ఈమెకు 3 అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.


అప్పటి వరకు ఎంతో సంప్రదాయం గా కనిపించే ప్రియమణి ఒక్కసారి గా తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకర్షించింది యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించుకుంది అప్పటి వరకూ తెలుగింటి అమ్మాయిలా సంస్కారవంతంగా ఉన్న తన అందాలతో కుర్రాలని మత్తులో పడేసెంది ఈ భామ తెలుగు లొ చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించింది ప్రియమణి కొంత కాలం సినిమాల్లో బిజీ గా సినిమాలు చేస్తూ టాలీవుడ్ నే ఒక ఊపు ఉపింది కానీ ప్రియమణి మాత్రం తాను హీరోయిన్ గా చేసిన తరువాత అవకాశాలు తగ్గాయి అనీ తెర మీద కనిపించకుండా పోలేదు టీవీ షోస్ ద్వారా ప్రోగ్రామ్స్ ద్వారా తెలుగు తెర మీద మాత్రం కనిపిస్తూనే ఉంది ప్రియమణి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరుకు సంపాదించుకుంది సినిమాల ద్వారానే కాదు ఒటీటీ ఫ్లాట్ ఫామ్ లో వెబ్ సిరీస్ చేస్తూ మరింతగా పాపులారిటీ ను సంపాదించుకుంది ఇటీవల నటించిన బామ్మా కలాపం అనుపమ్మ గుమ గుమ అంటూ యూట్యూబ్ లో వంటలు చేసే గృహిణిగా ప్రియమణి అందరిని అక్కటుకుంది ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈమె హాట్ హాట్ ఫొటోస్ కి కుర్రాళ్ళ కి మత్తు ఎక్కుతుంది అహ ప్లాట్ ఫామ్ లో ఫ్యామిలీ మన్ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకుంది ఈ వెబ్ సిరీస్ మంచి విజయం సాధించడం తో వెబ్ సిరీస్ 2 లో కూడ ప్రియమణి నే ఎంపిక చేశారు.


ప్రస్తుతం ఎలాంటి పాత్రలకు అయినకేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ప్రియమణి పెళ్లి తర్వాత చాలామంది నాయికలు సినిమాలకు దూరమవుతారు అయితే బాలీవుడ్‌ భామలు దీనికి విరుద్ధం ప్రియమణి కూడా అంతే ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్‌ పెళ్లి తర్వాతే మొదలైంది ఏంటి ఈ వేగం వెనుక కారణం అని అడిగితే ఇప్పుడు దర్శకులు నాకోసం స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ రాస్తున్నారు వాటిలో ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు అంటూ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ విజయం ఆ ఇద్దరికీ ఇచ్చేసింది ప్రియమణి ప్రముఖ నటి ప్రియమణి నటిస్తోన్న లేటెస్ట్ సినిమా భామాకలాపం అభిమన్యు తాడిమేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ఓటీటీ కోసం రెడీ చేస్తున్నారు ఇప్పటికే ప్రియమణి వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది కానీ తొలిసారి ఆమె నటించిన సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది ఈ వెబ్ ఫిల్మ్ ఫిబ్రవరి 11న ఆహా’లో టెలికాస్ట్ చేయనున్నారు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు థ్రిల్లర్ కామెడీ నేపథ్యంలో ఈ ట్రైలర్ సాగింది
ఇక ప్రస్తుతం ప్రియమణి విరాట పర్వం సినిమాతో పాటు హిందీ లో మైదాన్ తెలుగు మరియు కన్నడ భాషల్లో సైనైడ్ సినిమాతో పాటు కన్నడలో డాక్టర్ 56 తమిళంలో కొటేషన్ గ్యాంగ్ కన్నడలో ఖైమారా హిందీలో అట్లీ దర్శకత్వం లో ఒక సినిమా చేయనుంది ఈ సినిమాల కోసం ఆమె అభిమానులు ఎంతగానో యూదురుచూస్తున్నారు ఇక ఆమె దిగిన ఫ్టోశూట్ ఫోటోలు చూసి అభిమానులు కామెంట్స్ చేస్తూ హాల్ చల్ చేస్తున్నారు ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *