10 రోజులు అగు నీ అంతు చూస్తా.. ! సమంత షాకింగ్ కామెంట్స్..

సమంత ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది ఆమె తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతుంది సమంత అనే పేరుకు తెలుగు పరిశ్రమలు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు మార్చుకుంది తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది ఆమె నటన కు ఉత్తమ నటి ఎన్నో పురస్కారాలను కూడా అందుకుంది ఆమె నటన తో ఎన్నో అవకాశాలను దక్కించుకుంది అగ్ర హీరోలు అందరితోనూ జతకట్టింది తన గ్లామర్ తో కుర్రాలకి చెమటలు తెప్పించేది తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రేమించి వివాహం చేసుకుంది వివాహం చేసుకున్న కొద్ది కాలంలోనే వారి మధ్య అనూహ్య కారణాల కారణంగా విడాకులు తీసుకున్నారు విడాకులు తీసుకున్న తరువాత సమంత తన కెరీర్ మీద దృష్టి పెట్టుకుంది ఆమె ఆ తర్వాత వెబ్ సిరీస్ లోనూ మరికొన్ని సినిమా ఆఫర్లతో తన కెరియర్ను మళ్లీ కొత్తగా స్టార్ట్ చేసింది ఆమె వెబ్ సిరీస్ లో నటించడం ఇష్టం లేకపోయినా నటించి ఊహించని విధంగా ఎన్నో ప్రశంసలను అందుకుంది ఆ తర్వాత పుష్ప అంటే పాన్ ఇండియా సినిమాలో ఐటెం సాంగ్ చేసి కుర్రాళ్ళం ఒక ఊపు ఊపేసింది తన అందచందాలతో మరింతగా ఆకర్షిచెంది తన జీవితం పై ఏకాగ్రతగా దృష్టి పెట్టుకోవడానికి కు కొంత సమయం పట్టింది ఆ సమయంలో సామ్ సినిమాల్లో కనిపించదేమో అన్న అనుమానాన్ని కూడ కలిగించింది కానీ ఊహించని విధంగా బ్యాక్ బోన్ అయ్యి అందరినీ ఆశ్చర్య పరిచింది
నాగచైతన్య తో విడాకులు తరువాత సమంత జీవితం మరొక విధంగా మారిపోయింది ఊహించని విధంగా సమంత తన కెరీర్పై దృష్టి పెట్టడమే కాకుండా ఊహించని విషయాలను కూడా అందుకుంటుంది.

ఈ మధ్య సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ తన ప్రతి మూమెంట్ నీ అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది ఈమె తన అందచందాలతో సోషల్ మీడియాను సైతం వేడి పుట్టిస్తోంది సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లు క్షణాల్లో వైరల్ మారుతున్నాయి గ్లామర్ షో లు అంటే దూరంగా ఉండి ప్రస్తుతం వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది పుష్ప సినిమా లో సాంగ్ ద్వారా సమంత మరింతగా పాపులారిటీ తెచ్చుకుంది ఈమధ్య సమంతకు వచ్చినట్టు క్రేజ్ మామూలుగా లేదు ఎరి కొరి ఈమెనే ఎంచుకుంటున్నారు ప్రతి హీరోయిన్ లు ముఖ్యంగా ప్రాముఖ్యత ఇచ్చేది తన గ్లామర్ అండ్ ఫిట్ నెస్ సమంత తన అందచందాలతో నే కాదు తన ఫిట్నెస్ తన బాడీ షేమింగ్ తో ప్రేక్షకులను ఆశ్చర్య పరిచేలా ఆకర్షిస్తుంది సమంత పెట్టే ఫిట్నెస్ వీడియోలు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే ఎంతో ఏకాగ్రతతో జిమ్ లో ఎంతో బరువైన వస్తువులను చాలా సులువుగా ఎత్తి పడేస్తుంది సమంత ఎంతటి పనైనా తాను అనుకున్నది నెరవేరేవరకు ఎంతటి కష్టం వచ్చినా వాటిని ఎదుర్కొని ఎంతో ధైర్యం గా నిలబడుతుంది సమంత ఇదే విధంగా తనకు వివాహం జరిగిన కొత్తలో తన భర్తతో కలిసి అత్తమామలతో చాలెంజ్ చేసుకుంటూ పోటాపోటీగా 100 కేజీల బరువులను ఎత్తి వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు చూసే ప్రేక్షకులను కూడా ఆశ్చర్య పరిచేలా చేసింది సమంత ఏ విధంగా వర్కౌట్స్ చేస్తూ సమాజానికి తన సత్తాను చెప్పుకునేది విడాకులు తరువాత ఎక్కువగా కనిపించే లేదు ఏకాగ్రత తగ్గినట్టే నిర్లక్ష్యంగా కనిపిస్తుంది కానీ ఇప్పుడు మాత్రం మరింత ఉత్సాహంగా మునుపటి కంటే అధిక బలంతో మళ్లీ వంద కేజీలు బరువులను ఎత్తడానికి తయారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి
సమంత ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగు కాశ్మీర్లో జరుగుతుంది ఈ సినిమాలో సమంత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో కలిసి నటించడమే మరింతగా రొమాన్స్ చేయడానికి సిద్ధపడింది ఈ నెల మొత్తం కాశ్మీర్ లోనే షూటింగ్ జరుగుతుంది తను ఎంత బిజీగా ఉన్నా తనకి ఎంత సమయం లేకపోయినా తన వర్కర్స్ మాత్రం ఎప్పుడు పక్కనే పెట్టలేదు తన ఫిట్ నెస్ కి మొదటి ఏకాగ్రత ఇస్తుంది సమంత గత కొన్ని రోజులుగా వర్కౌట్స్ దూరం కావడంతో 100 కేజీలు బరువు ఎత్తడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది ప్రస్తుతం సమంత 90 కేజీల బరువును ఈజీగా ఎత్తుతుంది 100 కేజీలు బరువు ఎత్తడానికి ఇంకా తనకు సమయం పడుతుంది ఈ 10 రోజుల్లో తను ఇంకా ఇంప్రూవ్ చేసుకుని 100 కేజీల బరువు ఎత్తగలిగే సత్తువను కలిగి మీముందుకు కనిపిస్తాను అంటూ ఒక టార్గెట్ ను పెట్టుకుంది సమంత.

సమంత తను పెట్టుకున్న టార్గెట్ సాధించడానికి ఎంతటి కష్టాన్ని అయినా సరే ఇష్టంతో భరిస్తాను అంటూ ఎంతో పట్టుదలతో తాను అనుకున్న దిశ వైపు నడుస్తుంది సమంత జిమ్ లో చేసే ఆమె వర్కర్స్ వీడియోస్ ఆమె పట్టుదల కు నిదర్శనం అనే చెప్పుకోవాలి ఆమె మరి కాస్త గ్లామర్ డోస్ పెంచి ఎలాంటి పాత్ర అయినా సరే సిద్ధపడింది సమంత గ్లామర్ డోస్ ఎక్స్పోజింగ్ ఆమడ దూరంలో ఉండే సమంత ఇప్పుడు ఆమె చేసే పాత్రలు చూస్తే మతిపోతుంది ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాలు అంటే రొమాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాంటిది ఉపయోగపడుతుందని అంచనా వేశారు సినీ బృందం సమంతకు అడ్డూఅదుపు చెప్పేవారు లేక తన గ్లామర్ డోస్ పెంచి ఇలాంటి పాత్ర ఎక్స్పోజింగ్ కు సై అంటూ రెచ్చిపోతుంది

సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఆరోగ్యానికి సంబంధించి వర్కౌట్స్ అండ్ వీడియోస్ షేర్ చేస్తుంది ఇలా తన గ్లామర్ కు సంబంధించి హెల్త్ సంబంధించి పోస్ట్ పెట్టడం ద్వారా తన అభిమానుల సంఖ్య దేశవ్యాప్తంగా ను విపరీతంగా పంచుకుంటుంది
సమంత ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమా లో నటిస్తుంది హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యశోద థ్రిల్లర్ అనే సినిమాలో నటిస్తోంది సమంత ఈ సినిమా తెలుగు తమిళ్ లోనూ ఒకే కాలంలో లో తెరకెక్కుతుంది ఈ సినిమా లో సమంత టైటిల్ పాత్రలో నటిస్తుంది ఈ సినిమా ను శ్రీ దేవి మూవీస్ నిర్మిస్తుంది ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఈ సినిమా రిలీస్ డేట్ ను విడుదల చేసారు సినీ బృందం ఈ సినిమా మను ఆగస్టు 12 న విడుదల కానుంది
సమంత తెలుగు పరిశ్రమలోనే కాదు తమిళంలో కన్నడ మలయాళం వండి భాషల్లో నటిస్తుంది ఈ ముద్దు గుమ్మ ఈవే కాకుండ సమంత గుణ శేఖర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పౌరాణిక నాటక చిత్రం లో కూడ నటిస్తుంది ఈ సినిమా కాలి దాసు రాసిన శకుంతల ఆధారం గా తీసిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన నిర్వాణ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం కుసి సమంత ఎంతో బిజీగా గా తన జీవితాన్ని మలుచుకుంట్టుంది సినిమా ల పరంగా హ్యాపీ గా లీడ్ చేస్తుంది అదే కాకుండ తన బిజీ షెడ్యూల్ లొ నుండి వర్కౌట్ చేయడమే కాదు తనకు అంటూ ఒక టార్గెట్ ను పెట్టుకుంది పది రోజుల్లో 100 కేజీల బరువు ఎత్తడానికి పది రోజుల సమయం మాత్రమే ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *