కాన్సర్ తో బాధపడుతున్న అల్లు అర్జున్ హీరోయిన్..

తెలుగులో ప్రముఖ దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన పరుగు అనే చిత్రం లో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్ సరసన నటించి అడి పాడి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది తన అందం అభినయం తో తెలుగు ప్రేక్షకుల ఆకర్షించింది ఈమె గురించి తెలుగు సినీ ప్రేక్షకులను పెద్దగ పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఈ భామ తెలుగు లో చేసిన సినిమాలు అతి తక్కువ సినిమాలు అయినప్పటికీ ఈ అమ్మడుకి మంచి గుర్తంపు వచ్చింది 2006 లో యాంగ్ హీరో నవదీప్ నటించిన సీతాకోక చిలుక అనే చిత్రం ద్వార తెలుగు సినిమా ప్రేక్షకులకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది తెలుగు ఈ భామ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎన్టీర్ బాలకృష్ణ గారు ఇంకా ఇతర స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ ఎందుకో ఎక్కువ కాలం ఈ హీరోయిన్ ఇండస్ట్రీ లో కనిపించలేదు దీంతో కొంత కాలం తరవాత సినిమాలను దూరం పెట్టీ ప్రముఖ వ్యాపార వేత్త సంతోష్ రెడ్డి ని వివాహం చేసుకుంది దీంతో ఒక వైపు తన భర్తకు సహాయం చేస్తూ అటు కుటుంబ బాధ్యతలు వహించింది షీలకౌర్ తన సంసార జీవితాన్ని ఆనందం గా సాగిస్తుంది.

అయితే ఇది ఇలా ఉండగా షిలకౌర్ చివరిగా నందమూరి బాలకృష్ణ తో నటించిన పరమ వీర చక్ర అనే సినిమా లో కనిపించింది ఈ చిత్రం లో ఈమె పాత్ర కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఆ తరువాత ఈ అమ్మడు మరి ఇంకెక్కడ కనిపించలేదు ఎది ఏమయినప్పటికీ పరుగు సినిమా లొ ఈమె నటనకి మాత్రం ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే పరుగు సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తంపు వచ్చింది ఈమేకు చిన్న తనం నుండీ నటన అంటే ఇష్టం ఉండడం తో చిల్డ్ ఆర్టిస్ట్ గా కూడ నటించింది షీలాకౌర్ సినిమాల్లో నటించేందుకు అవకాశాలు కరువెయ్యయే అవకాశాలు లేక ఆమె చాలా నిరాశ పడ్డారు ప్రస్తుతం ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితి పెద్దగా ఏం బాలేదు అన్న విషయం తెలిసిందే గత కొన్ని రోజులుగా ఈమె కైన్సర్ వ్యాధి తో బాధ పడుతున్నారు అనే ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి ఈ అనారోగ్య పరిస్థితి కారణం గానే ఆమె సినిమాలలో కనబడకుండా పోయింది షీలా కొన్ని మలయాళం కన్నడ వంటి చిత్ర పరిశ్రమలో కూడ నటించింది ఈమె దాదాపు 20 సినిమాల్లో చెల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది తాను కెరియర్ ప్రారంభించిన మొదటి రోజుల్లో ఫస్ట్ హీరోయిన్ రోల్ ఈమెకు అన్నట్లుగా ఉండేది ఆ తరవాత సెకండ్ హీరోయిన్ పొజిషన్ లోకి వచ్చేసింది ప్రస్తుతం షీలా అనారోగ్యం పరిస్థితి ఏం బాలేదు అని ఆమెకు ఆరోగ్య పరిస్థితి కుదుట పడాలి ఆమె ఆమె అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు ఇతరులను సహాయం అడగడం ఇష్టం లేక ఒక విధంగా తన డబ్బుతో తాను ట్రీట్మెంట్ ని వాడుకుంటుంది తెలుస్తుంది. ఇక ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు ఎది ఏం అయిన షీలా మంచి స్థితి లో ఉండాలి అనే ఆమె అభిమానులు ఎంత గానో అరట పడుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *