ధర్నాకు దిగుతున్న మహేష్ ఫాన్స్.. పాట ఎంత పని చేసింది.

తెలుగు సిని నటుడు అభిమానులు ప్రేమగా ప్రిన్స్ అని పిలుసుకుంటారు. మహెష్ ని తెలుగు సినిమా సూపర్ స్టార్ అని కూడ అంటారు. మహెష్ బాబు 9 aug 1974 సూపర్ స్టార్ కృష్ణ కు శ్రీమతి ఇందిరా దేవి గారికి మద్రాసు లొ జర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ నటవారసునిగా వెండితెరకు పరిచయం అయిన ప్రిన్స్ మహేష్ బాబు జననం మద్రాసు లో జరిగింది. మహేష్ చదువు మద్రాసు లో పూర్తిచేసారు. ప్రాధమిక విద్య సెయింట్ బెడె స్కూల్ లో కొనసాగించగా, లయోలా కాలేజీ నుండి కామర్స్ లో పట్టా పుచ్చుకున్నాడు. చిన్న తనంలోనే నటనలో ఓనమాలు దిద్దిన మహేష్ 5 సంవత్సరాల వయసులోనే నీడ(1979)చిత్రంతో తెరంగేట్రం చేసాడు. బాల్యనటుడిగా తన తండ్రితోపాటు 7 చిత్రాలకు పనిచేసాడు. బాలచంద్రుడు(1991) సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. చిన్న వయసులోనే ముచ్చటైన డైలాగులతో, డాన్సుతో అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ చదువు పూర్తిచేసే ఉద్దేశంతో నటనకు బ్రేక్ వేసాడు. తిరిగి సోలో హీరోగా 1999 లో ప్రిన్స్ మహేష్ బాబు గా రాజకుమారుడు సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్లో అందంగా మిల్క్ బాయ్ లాగా హాలీవుడ్ హీరోలను మరిపించే విదంగా ఉన్న మహేష్ యువతను ఆకర్షించాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో యువరాజు, వంశి చిత్రాలలో నటించినా, మురారి తో ఫ్యామిలీ, మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 2003 లో విడుదల అయిన ఒక్కడు సినిమా సంచలన విజయంతో స్టార్ హీరోగా తన స్థానాన్ని పదిల పరుచుకున్నాడు.

జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ నాని, అతడు వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. 2006 వచ్చిన ‘ పోకిరి’ ఘనవిజయం సాదించి తెలుగు సినిమా రికార్డులను తిరగరాయటమే కాకుండా, తెలుగు సినిమా మార్కెట్ స్టామినాను ప్రపంచానికి తెలియ చేసింది. అంతకు ముందు వరుకు ప్రిన్స్ అని పిలిపించుకున్న మహేష్ పోకిరి హిట్ తో సూపర్ స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుత తెలుగు సినిమా అగ్రకధనాయకులలో ఒకడిగా వెలుగొందుతున్న మహేష్ నటనలో తన ఖలేజాను చూపిస్తూ దూకుడు గా తారా పదానికి సాగిపోయాడు ఆ తరువత దూకుడు బిజినెస్ మేన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నేనోక్కడినే ఆగడు శ్రీమంతుడు స్పెడర్ భరత్ అనే నేను మహర్షి సరీలేరు నేకెవ్వరు సర్కారీ వారి పాట అనే సినిమా లో నటించాడు
సర్కారీ వారి పాట సినిమా లో విజయవంతంగా మొదటి వారాంతం పూర్తి చేసుకుంది నాలుగు రోజుల్లోనే ఈ సినిమా అమెరికాలో రెండు మిలియన్ల మార్కును చేరుకుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్లు బాగానే వస్తున్నాయి కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు మెజారిటీ ఏరియాల్లో ఈ చిత్రానికి హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి అయితే టికెట్ రేట్ల పెంపుతో బీసీ సెంటర్లలో పెద్దగా హడావుడి కనిపించడం లేదు కలెక్షన్స్ గ్రాఫ్ పడిపోకుండా చూసుకోవడానికి టీమ్ పక్కా ప్లానింగ్ ప్రకారం ముందుకు సాగుతోంది సినిమాలు ఎంత ఫాస్ట్ గా చేస్తారో సినిమా ప్రమోషన్స్ కి అంత దూరం గా ఉంటాడు ప్రిన్స్ కానీ ఈ సినిమా కి మాత్రం ప్రమోషన్స్ లో పాలు పంచుకున్నారు ఈ సినిమా కి ఊహించని విజయన్ని పొందుకున్నరు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన విజయంతో సర్కార్ వారి పాట టీమ్ జోరు మీదుంది ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకు పైగా వసూలు చేసింది మురారి బావ అనే పాటను తొలగించి ఆ స్థానంలో మ‌మ‌హేష్‌ని చేర్చినట్లు వార్తలు వచ్చాయి అయితే అక్కడ ఓ సర్ ప్రైజ్ ఉంటుందని మహేష్ కూతురు సితార చెప్పింది. దాంతో ఈ సినిమాలో మురారి బావ పాట ఉందా లేదా అనే విషయంపై అభిమానుల్లో కాస్త గందరగోళం నెలకొంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *