ఎట్టకేలకు ఫస్ట్ లవ్ స్టోరీని బయటపెట్టిన రష్మీక…

రష్మిక ఛలో సినిమాతో తన చిలిపి చేష్టలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ కన్నడ బ్యూటీ గీత గోవిందం సినిమా తో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కొద్ది కాలంలోనే తన నటనతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది పద్ధతి కి మారుపేరు అన్నట్లుగా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది రష్మిక ఆ తరువాత గ్లామర్ పాత్రలు చేసి అభిమానులను అలరించింది ఇక తన అందాలతో యువతను మరింతగా ఆకట్టుకుంది అందం అభినయంతో తన నటనతో టాలీవుడ్ నే పడేసింది అనుకున్నట్లుగా రష్మిక మొదటి సినిమా తో మంచి గుర్తింపును తెచ్చుకుంది ఆమె నటనతో అవకాశాల ఆఫర్లు ఆమెను వెంటపడి మరి వచ్చాయి ఆమె ఎక్స్ ప్రెషన్స్ తో ఎంతటి విజయం అన్న ఈజీగా సాధించవచ్చు తన అభినయంతో కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టింది గ్లామర్ షో లతో మరింతగా ఆకట్టుకుంది ఈ కన్నడ బ్యూటీ మూవీ ప్రమోషన్స్ కి హాజరు అయ్యి తనదైన స్టైల్ లో సందడి చేస్తూ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది రష్మిక సాధారణంగా హీరోయిన్గా పరిచయమైన ఈ భామ నేషనల్ క్రష్ మరి కుర్రాళ్ళ గుండెల్లో నిలిచి పోయింది ఇప్పుడు పాన్ ఇండియా ఫిగర్ గా మారింది రష్మిక తెలుగు కన్నడ తమిళం వంటి భాషల్లో అగ్ర హీరోలకు ఏకైక ఆప్షన్ గా మారింది రష్మిక అన్ని సినీ పరిశ్రమలోనూ మంచి క్రేజ్ తో దూసుకుపోతుంది ఈ భామ ఒకటి రెండూ కాదు టాప్ స్టార్ హీరో లా అందరితోనూ జతకట్టి ఇప్పటికీ ఫుల్ జోష్ తో సాగుతుంది రష్మిక.


రష్మిక తన చదువుకునే రోజుల నుంచి మోడలింగ్ చేయడం స్టార్ట్ చేసింది తాను మోడలింగ్ చేస్తుండగానే క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ ను పోందుకుంది ఆ తరువత క్లీన్ అండ్ క్లియర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది ఈ శాండల్ వుడ్ బ్యూటీ ఆ తర్వాత కన్నడ పరిశ్రమ నుంచి ఒక సినిమా అవకాశం ఆమెను వెతుక్కుంటూ వెళ్ళింది కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమా ద్వార సినిమా పరిశ్రమకు పరిచయం అయింది రష్మిక సినిమా మంచి విజయాన్ని సాధించింది నటనకు గాను మంచి ప్రశంసలు అందుకుంది ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు చలో సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది విజయ్ దేవరకొండ పక్కన గీత గోవిందం సినిమా ద్వారా ఈమె స్థాయి మరొక రెంజ్ కి మారింది ఆ తర్వాత విజయ్ దేవరకొండ తోనే డియర్ కామ్రేడ్ దేవదాస్ వంటి సినిమాల్లో నటించింది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో ఆఫర్ ను కొట్టేసింది ఆతర్వాత భీష్మ సినిమాలో నటించింది ఆ తరువత పాన్ ఇండియా స్థాయి లొ తెరకెక్కిన పుష్ప వండి సినిమాలో నటించి మరింతగా ఆకట్టుకుంది ఈ సినిమా ద్వారా రష్మిక పాన్ ఇండియా ఫిగర్ గా మారింది ఈ సినిమా తరువత రష్మిక జాతకమే మారిపోయింది ఈ సినిమా తరువత ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా లో నటించింది
రష్మిక తన కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమాలతో ముందుకు సాగుతోంది ఈమె కన్నడ సినిమా సినిమా ద్వారా రంగా ప్రవేశం చేసింది కిరీక్ పార్టీ సినిమా లో చేయడమే కాకుండా ఆ సినిమా నిర్మాత తో డేటింగ్ చేసి ప్రేమాయణం కూడ నడిపింది నేషనల్ క్రష్ వారి పరిచయం ప్రేమగా మారి ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకుంటున్నారు అన్న సమయంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు ఆ సమయంలోనే రష్మికా కు ఆఫర్ల మీద ఆఫర్లు పరిగెత్తుకుంటూ వచ్చాయి రష్మిక వివాహ జీవితాన్ని అడ్డుకట్ట వేసుకుని తన కెరీర్ మీద దృష్టి పెట్టింది
రక్షిత్ శెట్టి తో బ్రేకప్ తర్వాత రష్మిక వరుస సినిమాలతో క్షణకాలం కూడ ఖాళీ లేకుండా అవకాశం అందుకోవడమే కాదు విజయలను కూడా సొంతం చేసుకుంది రక్షిత శెట్టి తాజా చిత్రం 777 చార్లీ త్వరలోనే విడుదల కు సిద్దం కానుంది ఈ సినిమా ప్రమోషన్స్ చేసేటప్పుడు రక్షిత శెట్టి మీద చాలా రూమర్స్ అండ్ గొస్పిస్ స్ప్రెడ్ అయ్యాయి రక్షిత్ శెట్టి మరోక స్టార్ హీరోయిన్ అయిన రమ్యను పెళ్ళి చేసుకోబోతున్నాడు అనే రూమర్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది వీటి అన్నిటి మీద రక్షిత్ శెట్టి స్నేహితుడు రిషబ్ శెట్టి చాలా తీవ్రంగా గా స్పందించాడు రక్షిత్ శాండల్ వుడ్ గోల్డెన్ గర్ల్ ని పెళ్ళడంలేదని చెప్పారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *