ఎం పీకలేరు బ్రదర్.. ముదురుతున్న మెగా వెర్సస్ అల్లు అర్జున్ ఫాన్స్ గొడవ..?

అల్లు అర్జున్ ఫ్యామిలీ కి మెగా ఫ్యామిలీ కి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి అని గత కొన్ని రోజులుగా వార్తలు విపిస్తునే ఉన్నాయి మెగా ఫ్యామిలీ అభిమానులు కావాలనే అల్లు అర్జున్ ను టార్గెట్ చేసినట్టు గా విమర్శలను కురిపించారు అప్పుడపుడే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో ఎదుగుతున్న చిరంజీవి కి ఆల్లు రామయ్య తన కూతురు ని ఇచ్చి వివాహం చేశారు అల్లుడు ని అన్ని రకాలుగా పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు అల్లుడి కి అన్ని రకాలుగా సహాయం చేయడం ద్వారా చిరంజీవి కి ఇండస్ట్రీ లో ఎదురు లేకుండా పోయింది తన డాన్సులతో నటన తో ప్రేక్షుల ఆదరణ ను పొందుకున్నడు ఇక అల్లు అర్జున్ సైతం తన బావమరిది ని అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా నిలుస్తూ ఉండే వాడు.

ఫాన్స్ మీటింగ్ వికటిస్తుంది అని తెలుస్తుంది మెగాస్టార్ఫ్యాన్స్ అందరిని ఒక ఒడ్డు కు తీసుకొచ్చి మెగాస్టార్ సినిమా లకు జనసేన పార్టీ కి ఆయుధం గా వాడుకోవాలని పన్నిన వుహ్యం ఇది చిరు చరణ్ పవణ్ కళ్యాణ్ మాత్రమే మెగా ఫ్యాన్స్ అన్నట్లుగా బన్నీ మెగా ఫ్యాన్స్ కాదన్నట్లుగా ప్రసారం చేయడంతో వచ్చింది సమస్య ఏం మాట్లాడుతూ బన్నీ ఫాన్స్ కోపొద్రేకనికి గురయ్యారు సోషల్ మీడియా లో నానావిధములైన పోస్టులతో రచ్చ లేపుతున్నారు ఏమి పీకలేరు బ్రదర్ అనే హస్ టాగ్ ను లక్షల్లో ట్రెండింగ్ చేశారు ఇది అంతా మెగా మీట్ లో అభిమాని మరొక అభిమాని సంఘ మనుషులో ఒకరు మాట్లాడిన ప్రసంగం వల్ల వచ్చింది మెగా మీట్ లో అభిమాని బన్నీ కోసం మాట్లాడడం జరిగింది బన్నీకి బ్యాక్ గ్రౌండ్ లేదని మెగా ఫ్యామిలీ వల్లే హీరో స్థాయికి ఎదిగారు అని ఆ కృతజ్ఞత మర్చిపోయాడు అని మెగా ఫ్యాన్స్ అందరూ బన్నీ పల్లకిని మోయాల్సిన అవసరం లేదు అంటూ పలు వార్తలు ప్రకటించారు అది కాస్తా బయటకి రావడంతో బన్నీ ఫాన్స్ మెగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఏం పీకలేరు బ్రదర్ అనే హాస్ టాగ్ ను ట్రెండింగ్ చేశారు అది ఇప్పటికీ ఒక లక్ష మూడు వేల ట్విట్టర్ లతో ట్రెండింగ్ లో ఉంది అదే కాదు ఒక వ్యక్తి ఏ విధంగా బన్నీ కోసం మాట్లాడాడో ఆ వ్యక్తి మరణించినట్లు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి హడావిడి చేయడమే కాదు ఆ వ్యక్తి ఆచూకీ కోసం కూడా వెతుకుతున్నారు బన్నీ ఫ్యాన్స్ పాపం ఆచార్య సినిమా కు సరేనా ఓపెనింగ్స్ పడలేదు రాబోయే సినిమాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా తెలియదు మెగా ఫ్యాన్స్ అందర్నీ వారి యొక్క అభిమానం వాళ్ళ సినిమాలకే కాకుండా వాళ్ళ మద్దతు కూడా వారి జనసేన పార్టీకి ఉంచే విధంగా ప్రయత్నాలు చేశారు ఎదవలకు నా అభిమానాన్ని మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు.

అల్లు ఫ్యామిలీ కి మెగా ఫ్యామిలీ కి మధ్య అభిమానులు తీవ్ర గొడవలకు దారి తీస్తున్నాయి 12 వరకు సోషల్ మీడియా లోనే మా హీరో మా హీరో గొప్ప అని పోస్టుల వరకు ఉండే వారు నేడు అభిమాన సంఘాలు గా ఏర్పడి చర్చలు చేసుకుంటున్నావు సోషల్ మీడియాలో అనేక నెగిటివ్ కామెంట్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి ఈ ప్రక్రియ ద్వారా అల్లు అర్జున్ కు అనేక అగ్ర స్థాయి హీరోల యొక్క అభిమానలను తెలుపుతూ సహకారాన్ని అందిస్తున్నారు తమిళ్ కన్నడ చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ గా గొడవలు జరుగుతున్నాయి కానీ నేడు తెలుగు పరిశ్రమలో కూడా అనేక గొడవలకు దారి తీస్తున్నాయి జరుగుతున్న పరిణామాల కారణంగా నందమూరి ఫ్యామిలీ యొక్క అభిమానులు కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నారు ఇంతకీ ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే రాజకీయ పరంగా వచ్చే ఎన్నికలలో పవణ్ కళ్యాణ్ కూ ఏ విధంగా గా సపోర్ట్ చెయ్యాలి అంటూ ఒక సమావేశాన్ని నిర్వహించారు ఆ సమావేశం నిమిత్తం ఒక ఫ్లెక్సీ నీ పెట్టడం జరిగింది ఆ ఫ్లెక్సీ లో ఎక్కడ అల్లు అర్జున్ ఫోటో కానీ పేరు కానీ కనిపించే లేదు ఆ మీటింగ్ లో మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ను వేరు చేసినట్లు గా తెలుస్తోంది అల్లు అర్జున్ మాత్రం తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు తన నటనతో డాన్స్ తో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు మహేష్ బాబు అభిమానులు కూడా అల్లు అర్జున పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అని సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే ఈ గొడవ పై మెగా హీరోలు మరియు అల్లు అర్జున్ స్పందిస్తారో లేదో చూడాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *