కేన్స్ లో పూజా వేసుకున్న డ్రెస్ ఎంతంటే..?

నాగ చైతన్య హీరో గా నటించిన ఒక లైలా కోసం అనే సినిమా తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది పూజ హెగ్డే ఆ తరువాత వరుణ్ హీరోగా పరిచయం అయిన ముకుంద అనే సినిమా లో నటించింది ఈ సినిమా లో గొపికమ్మ అనే పాటతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువ అయ్యింది ఈ పాటతో ఫుల్ ఫేమస్ అయ్యింది పూజ తన అందం అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది పూజ ప్రస్తుతం అగ్రహీరోల అందరికీ బెస్ట్ అండ్ ఫస్ట్ ఆప్షన్ గా నిలిచింది వరుస విజయాలతో టాప్ హీరోయిన్ గా తెలుగు పరిశ్రమను రాణిస్తుంది పూజ మోడలింగ్ తో తన కెరియర్ ను ప్రారంభించింది 2010 లో విశ్వ సుందరి అనే పోటీలకు భారత దేశం నుండి ఎంపిక అవ్వడం కోసం జరిగిన అందాల పోటీల్లో రెండవ స్థానం లో నిలిచింది పూజా హెగ్డే దువ్వాడ జగన్నాథం అనే సినిమా లో బన్నీ సరసన నటించి గ్లామరస్ హీరోయిన్ గా పేరును సంపాదించుకుంది ఆ తరువత రంగస్థలం అనే సినిమా లో జిగేలు రాణి లా మెరిసింది ఈ పాటతో ఒక ప్రత్యేకమైన గుర్తంపును సంపాదించుకుంది.

ఆ తరువాత సాక్ష్యం అరవింద సమేత అనే సినిమాల్లో నటించిన ఉత్తమ హీరోయిన్ గా పురస్కారాన్ని అందుకున్నారు మహర్షి గద్దలకొండ గణేష్ అలా వైకుంఠ పురములో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రాదే శ్యాం ఆచార్య బీస్ట్ అనే సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది పూజా హెగ్డే లక్కు తోక తొక్కిన ట్లో ఉంది చేసిన సినిమా చేసినట్లు విఫలం అవుతున్నా వరుసపెట్టి అవకాశాలు ఈమెను వెతుక్కుంటూ వస్తున్నాయి పూజకి కాలం కలిసి రావడం లేదు అని జనం అనుకుంటున్నారు కానీ తను మాత్రం సినిమా రిజల్ట్ ను విది కే వదిలేసింది కంటెంట్ తో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఛాన్స్ కొట్టేసింది ఇప్పుడు అలాగే క్రేజీ ప్రాజెక్ట్ ను సినిమా హీరోయిన్ అవకాశం అందిపుచ్చుకుంది సౌత్ లో టాప్ ఫేస్ ను ఎంజాయ్ చేస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్అ నిపించుకుంటుంది పూజా హెగ్డే ఏ హీరోయిన్ ఇవన్నీ రిలీజ్ లో టాలీవుడ్ లో ఈ హీరోయిన్ ఇస్తుంది 2022 లో పూజ కి కలిసొచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చినా ప్రభాస్ రాదే శ్యాం సినిమా పట్టుమని పది రోజులు కూడా ఆడలేదు కోలీవుడ్లో మాత్రం పర్వాలేదనిపించినా బిస్ట్ మరి ఏ లాంగ్వేజ్ లోనూ పూజకి క్రేజ్ ను తీసుకోలేదు ఇక చిరు చరణ్ తో కలిసి వచ్చిన ఆచార్య సినిమా కూడా పూజ ఫ్లాప్ లిస్ట్ లోనే కలిసిపోయింది అయినా కూడా వరుస ఫ్లాప్స్ వెంటాడుతున్న సరే బుట్ట బొమ్మ సినిమా లా లైన్ అప్ చూసి షాక్ అవుతున్న మిగిలిన హీరోయిన్స్ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సూపర్ సినిమాలను లైన్ లో పెట్టింది పూజా హెగ్డే ఫుల్ కలర్ అనిపిస్తోంది రీసెంట్ గా విజయ్ దేవరకొండ నటించే క్రేజీ ప్రాజెక్ట్ను దక్కించుకుంది పూరి జగన్నాథ్ రౌడీ బాయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా జనగణమన లో పూజ అనే హీరోయిన్గా ఫైనల్ చేశారు అన్నట్లు తెలుస్తుంది ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ పూజ లా జంట హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు ఈ సినిమా 2013లో ఆగస్టు 23న విడుదల చేస్తామని ప్రకటించారు.

మూవీ మేకర్స్ ఒకటి ఒకటిన్నర ఫ్లాప్స్ కె క్రేజీ హీరోయిన్ కాస్త బాధ పడుతూ ఉంటే వరస ఫ్లాప్స్ ను విధికే వదిలేసింది పూజ నా చేతుల్లో ఏమీ లేదు ఫ్యూచర్ ముందే రాసిపెట్టి ఉంటుంది అని చిలక పలుకులు పలుకుతోంది బుట్ట బొమ్మ అయితే ప్రస్తుతం పూజ సినిమాలు ఇప్పుడు ఫ్లాప్స్ అవుతున్నాయి కానీ ఇవి చేసేటప్పుడే క్రేజీ ఆఫర్స్ కొట్టేసింది బుట్ట బొమ్మ అందులో ఒకటి మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లాంచ్ అయి ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది ఇందులో మహేష్ సరసన మరొకసారి పూజ హీరోయిన్ గా నటిస్తోంది త్వరలోనే ఈ సినిమాలో కూడా సూపర్ ఎగ్జైటింగ్ అనిపించేలా ఐటమ్ సాంగ్ లో జిగేల్ రాణి లా ఫుల్ జోష్ లో చూపించిన హీరోయిన్ వెంకీ వరుణ్ తో కలిసి స్తెప్లు వేసింది ఇక పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలో నటించేందుకు ఎదురుచూస్తున్నట్లు ఉంది అని పోస్ట్ చేసింది టాలీవుడ్ సినిమాలో బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది సినిమా దాదాపు పూర్తి చేసుకుంది అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ పూజ హెగ్డే కు ఒక అరుదైన అవకాశం దక్కింది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈమె వార్తా ప్రతినిధిగా హాజరు కానుంది ఈ ఏడాది ఫెస్టివల్ వేడుకలు ఈ నెల 17 నుంచి మొదలు కానుంది కొనసాగుతాయి ఈ వేడుకల్లో వార్తా ప్రతినిధిగా పూజా హెగ్డే హాజరుకావడం కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది ఇది ఇలా ఉండగా దక్షిణాది చిత్రాల్లో తన సత్తా చాటుకుంది బుట్ట బొమ్మ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో ఈ ఏడాది తొలిసారిగా హాజరు అవుతుంది అంటే ఈ వేడుకల్లో తొలిసారిగా హాజరవుతున్న సమయంలోనే భారత దేశ ప్రతినిధిగా వేడుకల్లో ఆమె ప్రత్యేక ఆకర్షణ గా కనిపిస్తుంది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో డెబ్యూ ఇచ్చింది పూజా హెగ్డే ఈవెంట్ కు మొదటిసారిగా రావడంతో పూజ రకరకాల ఫోటో షూట్ లతో మరింత ఆకర్షణీయంగా అట్రాక్టివ్ గా ఉంటుంది తన అందాలతో ఒంపు సొంపులతోకొత్త రకమైన ఫోటో షూట్ లతో అందరినీ అర్చర్య పరుస్తోంది సముద్రం నడిబొడ్డున వైట్ డ్రెస్ తో తీసిన ఫొటోస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి అందరి దృష్టి ఈమె వేపుకి తిప్పుకునే డిసెన్ చేయించింది పూజ హెగ్డే ఈమె కేవలం తన ఫోటో షూట్ కోసమే తన డ్రెస్ లో ప్రత్యేకంగా డిజైన్ చేసుకుంది పూజ కేవలం తన డ్రెస్ కే లక్షా పదిహేను వేలను ఖర్చు చేసిందట చూడనేకి చాలా సింపుల్ గా కనిపించే ఈ డ్రెస్ కు పూజా అంతా అమౌంట్ ఖర్చు చేసింది ఏంటి అనీ అనుకుంటున్నారా ఈ డ్రెస్ లొ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి అని ఆస్ట్రేలియాకు చెందిన డిజైనర్ డ్రెస్ కోసం వివరించారు ఆ డ్రెస్ ఎంతో పెర్ఫెక్ట్ గా ఉంటుంది అని అందుకే అంత ఖర్చు చేయాల్సి వచ్చింది అని చెప్పారు బాడి షేపింగ్ పెర్ఫెక్ట్ గా పిజిక్ కనిపిస్తుంది అని చెప్పారు కిడ్స్ డ్రెస్ వేసుకున్న తర్వాత ఎలాంటి వేసుకోకపోయినా చాలా అందంగా ఉంటుందని వెల్లడించారు ఈ డ్రెస్ తో పూజా హెగ్డే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ టూర్ ను పూర్తి చేసుకుంది సారి ఈ ఈవెంట్ కు రావడంతో పూజ మరింత ఆకర్షణీయంగా తయారు కాకుండా అందరి దృష్టిలోనూ నిలిచిపోయేలా ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *