ఖరీదైన కారు కొన్న విశ్వక్ సేన్.. షాక్ లో డైరెక్టర్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

విశ్వక్ సేన్ తక్కువ చిత్రాల్లోని టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు యువ నటుడు కేవలం నాలుగు సినిమాలతో నే మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు విశ్వక్ ఫ్యాన్స్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఉంటున్నాడు చేసిన తక్కువ సినిమాల్లోనూ ఇంతటి క్రేజ్ రావడం అనేది విశ్వక్ సేన్ యొక్క ఘనత అనే చెప్పుకోవాలి విశ్వం కి చిన్నప్పటి నుండి సినిమాల్లోకి రావాలని సినిమాల్లో నటించాలని ఎంతో ఆశ పడేవాడు దీని కోసం ఎంత కష్టపడ్డాడు కూడా కానీ కొన్నిసార్లు పరాజయాన్ని కూడ ఎదుర్కొన్నాడు అయినా సరే నిరాశ పడకుండా తన ప్రయత్నాలు తాను చేసుకుంటూనే వెళ్ళాడు
వెళ్ళిపోమాకే అనే సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించాడు ఈ సినిమాలో విశ్వక్ కీ రోల్ పోషించిన కానీ ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయారు కాబట్టి విశ్వక్ సేన్ కి ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు అయితే ఈ ప్రయాణంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ తో పరిచయం మొదలైంది అతను తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో అవకాశం ఇవ్వాలని భావించారు కానీ విశ్వక్సేన్ గురించి బ్యాడ్ గా ప్రచారం జరగడంతో సినిమాలో తనకు అవకాశం ఇవ్వడానికి కూడా ఆలోచనలు చేశారు అదే సమయంలో విశ్వక్ సైనర్ క్రైమ్ పోలీసుల సహాయంతో తనపై తప్పుడు ప్రచారం చేసే వారిని పట్టుకుని నిజమేంటో తెలుసుకునేలా చేసి ఆ సినిమాలో అవకాశం మళ్ళీ పొందుతున్నాడు.

ఆ నగరానికి ఏమైంది అనే సినిమా ద్వారా తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నాడు ఆ తరువాత ఫ‌ల‌క్‌నుమాదాస్‌ తో మాస్ గుర్తింపు ను సొంతం చేసుకున్నారు కొడుకు పైన నమ్మకం తో ఈ సినిమా నీ తన తండ్రి నిర్మించాడు ఈ సినిమా ను 3 కోట్లతో భారీగా నిర్మించాడు ఫ‌ల‌క్‌నుమాదాస్‌ మంచి విజయాన్నే అందుకుంది ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి ఆ తర్వాత పాగల్ అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు టాలీవుడ్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ఎవరికీ పెద్దగా పరిచయం అవసరం లేదు ఇండస్ట్రీకి వచ్చిన కొద్దికాలంలోనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు సినిమా ఫంక్షన్స్ అయినా ప్రమోషన్స్ అయినా మనోడు ఏం చేసినా వివాదాలు వెతుక్కుంటూ వస్తాయి ఇక ఇటీవల విశ్వక్సేన్ అశోకవనంలో అర్జున్ కళ్యాణం అనే సినిమాతో హిట్ ను సొంతం చేసుకున్నాడు దీంతో పాగాల్ హీరో ఫుల్ ఖుషీగా ఉన్నాడు సినిమా రిలీజ్ కు ముందు ఒక ఛానల్ యాంకర్ తో విశ్వక్సేన్ గొడవ పడడం ఇది కాస్త వైరల్ గా మారడం అనేది తెలిసిందే అయినా వివాదాన్ని లెక్కచేయకుండా సినిమాను ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించడంతో విశ్వక్ తన అభిమానులకు థాంక్స్ చెబుతూ వస్తున్నాడు తాజాగా విశ్వక్సేన్ మరొకసారి తన అభిమానులకు థాంక్స్ చెప్తున్నాడు విశ్వక్సేన్ తాజాగా ఒక బెంచ్ కార్ కొని తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు విశ్వక్సేన్ బెంజ్ కార్ కి ఓనర్ గా మారిపోయాడు 20 20 బెంజ్ ఈ క్లాస్ మోడల్ టాప్ అండ్ కార్ ను సొంతం చేసుకున్నాడు ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేస్తూ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు తన డ్రీమ్ నిన్ననే కొనుగోలు చేశాను అని మీరు చూపించే ప్రేమ అభిమానం వల్లనే ఇది సాధ్యపడింది అని నా జీవితంలో జరిగే ప్రతి దానికి ఎంతో ఆనందంగా ఉన్నాను అంటూ కార్ తో దిగిన ఫోటోలను షేర్ చేశారు ఈ కారు విలువ సుమారు 2.5 కోట్ల నుండి 3 కోట్ల వరకు ఉంటుంది అని తెలుస్తుంది దీంతో అభిమానులు విశ్వక్ కి శుభాకాంక్షలు తెలుపుతూ అన్న పార్టీ ఎక్కడ అంటూ కామెంట్ చేస్తున్నాడు ఇదిలా ఉండగా ఈ పోస్టుల పై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఫన్నీ గా స్పందించారు కార్ నాదే ఫోటో దిగుతా నువ్వంటే ఇచ్చాను అంటూ కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి
విశ్వక్సేన్ ఫుల్ క్రేజ్ తో ముందుకు దూసుకు పోతున్నాడు తన ఆనందానికి అవధులు లేకుండా సినిమా ఆఫర్లతో చెలరేగి పోతున్నారు సినిమాల్లో మంచి హుషారుగా షూటింగ్ చేస్తున్నాడు వరుస సినిమాలు ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోతున్నాడు విశ్వక్ తాజాగా అశోకవనంలో అర్జున్ కళ్యాణం అనే సినిమాతో మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ఏ విజయంతో విశ్వక్ మరొక రేంజ్ లో నిలబడ్డాడు ఒకరు నవ్వుతున్నారు అంటే నాశనం అవ్వాలి అని కోరుకునే వారి సమాజంలో మనం ఉంటుంది పలు వ్యాఖ్యలు చేశారు మనుషుల పట్ల ప్రేమ ఆప్యాయతలు తగ్గి అసూయ కుళ్లు కుతంత్రాలు వంటివి చోటు చేసుకుని స్నేహ బంధాన్ని నాశనం అయ్యేలా చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు ఇలాంటివి సమాజంలోనే కాదు సినీ పరిశ్రమలో కూడా సర్వసాధారణంగా మారిపోయాయి దర్శకుడు నిర్మాతల మధ్య మాత్రమే కాకుండా పంపిణీదారులకు కూడా ఆధిపత్యం కావాలని వాటి కోసం ఎంతటి అయినా తెగిస్తారు అనీ వెనకడుగు వేయకుండాముందుకు వెళ్తున్నారంట అని చెప్పాడు
తాజాగా అశోకవనంలో అర్జున్ కళ్యాణం అనే సినిమాకు ప్రమోషన్ చేస్తూ ఫ్రాంక్ వీడియో అయితే అది కాస్త టీవీ9 లో పెద్ద వివాదంగా మారింది పాగల్ విశ్వక్సేన్ అంటూ పాగాల్ విశ్వక్సేన్ అంటూ ఒక టైటిల్ ను పెట్టి విశ్వక్ పెయిన్ అన్నింటిని వేసి చేయడానికి ప్రయత్నించారు.

వీటన్నింటినీ పెట్టడానికి టీవీ9 ఇంటర్వ్యూ లో కి హాజరైన విషయం తెలిసిందే విశ్వక్ యాంకర్ దేవి కి మధ్య పెద్ద యుద్ధం జరిగింది విశ్వక్ నియమించిన దేవిని తన అభిమానులు సోషల్ మీడియాలో అడుకున్న విషయం తెలిసిందే ఈ గొడవలకు కేసుల వరకు వెళ్ళినప్పటికీ ఊరుకో లేదు ఇవి ఇలా ఉండగానే ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమాకు ఓటమిని రుచి చూపించాలి అన్న ఉద్దేశంతోనే ఈ సినిమా రిలీజ్ సమయంలో విశ్వక్ సెన్ ను బ్యాడ్ చెయ్యాలి అన్న ఉద్దేశ్యంతోనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు ఎంతటి తప్పుడు ప్రచారం జరిగినప్పటికీ ఈ సినిమా విడుదలైన తర్వాత విశ్వక్సేన్ మంచి విజయాన్ని అందుకుని తన ఆనందాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు ఈ సినిమా కు మీ అందరి సపోర్ట్ నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు నాపై నమ్మకం ఉంచి నాకు ఇంతటి విజయం ఇచ్చిన మీకోసం మరెన్నో హిట్లను మీ ముందుకు తీసుకొస్తాం అంటూ తన అభిమానులకు సందేశం ఇచ్చారు సినిమా థియేటర్స్ లో కాకుండా మొబైల్ లో ఓటు ద్వారా రిలీజ్ చేస్తున్నారని తప్పుడు ప్రచారం జరిగినప్పటికీ వాటన్నింటి పై స్పందించి థియేటర్లో సినిమా చూసి మంచి లాభాలు ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు ప్రస్తుతం విశ్వక్సేన్ మరికొన్ని కొత్త ప్రాజెక్టులతో ఆశక్తికరమైన అప్డేట్స్ తో ముందుకు సాగుతున్నాడు తన కెరియర్ లో ఎంతమంది అడ్డుగా వచ్చినప్పటికీ ఎంతమంది తప్పుడు ప్రచారాలు చేసినప్పటికీ వాటన్నిటినీ ఎదుర్కొనే సత్తా ఉందని తెలుస్తుంది ప్రస్తుతం విశ్వక్సేన్ గామి అక్టోబర్ 31 లేడీస్ నైట్ ఓరి దేవుడా స్టూడెంట్‌ జిందాబాద్‌ ముఖ చిత్రం వంటి క్రేజీ చెట్లను తన చేతుల్లో పట్టుకుని ఉన్నాడు విశ్వక్సేన్.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *