ఎన్టీఆర్ కి విలన్ గా స్టార్ హీరో కమల్ హాసన్! 

ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గ్రాండ్ సక్సెస్ ను అందుకున్నాడు ఎన్టీఆర్ కేజీఫ్ సీరీస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను కొల్లకోటిన దర్శకుడిగా నిలిచాడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతానికి ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్నాడు నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధిన ఒక మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు ఈ పోస్టర్ గతంలో కొరటాల శివ చెప్పిన విధంగానే ఈ పోస్టర్ చెప్పారు ఈ పోస్టర్ రిలీజ్ అయ్యి ఫుల్ వైరల్ గా మారింది గతంలో ఎన్టీఆర్ 38 వ పుట్టిన రోజు సదర్భంగా ప్రశాంత్ నీల్ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ రక్తంలో తడిచిన నేల మాత్రం గుర్తుంటుంది అంటూ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఎన్టీఆర్ 31 అనే వర్టింగ్ టైటిల్ తో ప్రశాంత్ ఎన్టీఆర్ ఉన్న ఫోటో విడుదల చేశారు మేకర్స్ ఈ ప్రాజెక్ట్ డీటైల్స్ అన్నౌజ్ చేశారు ఎప్పుడు ఎన్టీఆర్ 39 వ పుట్టిన రోజు న ఎన్టీఆర్ 31 ఫస్ట్ look విడుదల చేస్తూ అతని నేల అంతని పాలన రక్తం మాత్రం అతనిది కాదు అంటూ మాట్లాడారు ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ చాలా రఫ్ గా ఉంటాడు ఇది తారక్ లో ముందెన్నడూ చూడని విధంగా ఉంది భువాన్ గౌడ ఫోటోగ్రఫీ కి ఎన్టీర్ ఫేస్ కట్ కి పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది ఈ పోస్టర్ పాన్ ఇండియా మొత్తం వైరల్ అవుతుంది మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ సాలార్ ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ అయ్యాక సెట్స్ పైకి వెళ్తుంది ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కి ఎవరైనా పడిపోవల్సెందే డార్క్ థీమ్ తో ఈ పోస్టర్ ఉంది.

ఎన్టీఆర్ 31 చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో పాన్ ఇండియా చిత్రం గా ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రం లో హీరోయిన్ గా దీపికా పదుకునే ను సంప్రదించారు అంట ఈ చిత్రానికి సంబంధించిన మరొక సెన్సేషన్ న్యూస్ నెట్ ఇంట్లో తెగ హడావిడి చేస్తూ చక్కెర్లు కొడుతోంది విశ్వ నటుడు కమల హాసన్ ఈ సినిమా లో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం సంపదించేనటు తెలుస్తుంది ఈ వార్త నిజమే అయితే అది ఖచ్చితంగా జరిగితే ఇదే ఈ సినిమా కు హైలైట్ గా నిలుస్తుంది ఎన్టీఆర్ కమల హాసన్ కాంబో అంటే ఆ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది కమల హాసన్ కేరెక్టారేజేషన్ ఎంతో స్పెషల్ గా తీర్చేదిద్దారు అంటా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభం కానుంది ఈ లోపు సలార్ షూట్ ను పూర్తి చేసేలా చేశారట ప్రశాంత్ నీల్ ఆ తరువాత వెంటనే ఎన్టీఆర్ కమల్ హాసన్ కాంబో లో సెట్స్ పైకి వెళ్తుంది ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తుంది ఎన్టీర్ కమల హాసన్ వంటి స్టార్ హీరోలతో రూపొందుతున్న ఈ సినిమా కి కథాంశాన్ని కూడా ఉత్కంఠ భరితంగా రూపొందిస్తున్న స్థాయి లో ఎంచుకున్నాడు దీంతో ఈ సినిమా పై ఊహించని పెద్ద అంచనాలతో తెరకెక్కుతుంది ఈ సినిమా.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *