సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న శ్రీ రెడ్డి వరుడు ఎవరో తెలిస్తే షాక్

2008 లో ఉద్యోగం చేయడానికి విజయవాడ నుండి భాగ్య నగరం వచ్చింది ఇక్కడ ఆమెను రంగుల ప్రపంచం ఆకర్షిచుకోడంతో శ్రీ రెడ్డి యాంకరింగ్ వైపు అడుగులు వేసింది యాంకరింగ్ తో తన కెరియర్ ను ప్రారంభించింది సాక్షి దినపత్రిక లో వార్తా పతినిధి గా పని చేసి మంచి గుర్తింపును దగ్గించుకుంది ఈమె యాంకర్ గా వ్యవహారించేటపుడు తన అందంతో తో ప్రేక్షకులకు దగ్గర అయ్యింది ఈమె యాంకర్ గా చేసేటప్పుడు ఈమెను తన అభిమానులు స్నేహితులు ప్రోత్సహించడం తో సినీ పరిశ్రమ లోకి అడుగు పెట్టింది ఈమె ఒంటి మీద టాటూలు వేయించుకొని తన అందాల ఆరబోతతో కుర్రకాని మరింతగా ఆకర్షించింది ఈమె దరించే పొట్టి పొట్టి బట్టలకు యువతను మరింతగా ఆకట్టుకుంది అలా మంచి గుర్తింపును పొందింది శ్రీ రెడ్డి హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో హడావుడి చేసింది ఈమె నేను నాన్న అబద్దం అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది ఈ సినిమా లో నందు కి జోడి గా నటించింది ఈ సినిమా 2011 లో విడుదల అయ్యింది కానీ ఈ సినిమా ఊహించిన విజయాన్ని మాత్రం అందుకోలేదు ఆ తరువాత అరవింద్ 2 అనే సినిమా అవకాశం వచ్చింది ఈ సినిమా ద్వారా శ్రీ రెడ్డి కి నటి గా మంచి గుర్తింపును పొందుకుంది దీని తరువత ఈమెను అవకాశాలు వేతుకుంటు వచ్చాయి ఆ తరువత జిందగీ అనే సినిమా లో కధానాయిక గా నటించడం జరిగింది కానీ శ్రీ రెడ్డి దురదృష్టం సాత్తువ ఆ సినిమా విడుదలకి నోచుకోలేదు దీంతో ఈమె ఇంకా సినిమాల్లో కనిపించడం తక్కువ అయ్యింది అవకాశాలు లేక సినీ పరిశ్రమకు దూరం అయ్యింది .

శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ప్రారంభించడం ద్వారా ఈమె ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయ్యి ఫుల్ పాపులారిటీ ని దగ్గుంచుకుంది సినిమాల్లో నటించినప్పటికీ రాని గుర్తింపు ఈ ఉద్యమం ద్వారా వచ్చింది అప్పటి నుండి శ్రీ రెడ్డి ఎదో ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ తో వైరల్ అవుతూ ఉంటుంది ఎక్కువ గా సినీ ఇండస్ట్రీ కోసం మరియు రాజకీయాల కోసం చర్చలు చేస్తూ ఊహించని గుర్తింపును పొందింది ఈమెతో మాట్లాడాలి అంటే ఎవరైనా భయపడలసెందే ఆ విధంగా గా ఉంటుంది ఈమెతో ఇంటర్వ్యూ అంటే ఈమె రీసెంట్ గా యూ ట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే ఈమె సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ ఉంటూ తన ప్రతి మూమెంట్ ను తన అభిమానుల పంచుకుంటూ తన ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటున్న సంగతి తెలిసిందే ఈమె తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా వంటల ద్వారా ప్రేక్షకులను కనువిందు చేస్తుంది దీనిలో వంటకి సంబంధిచిన అభిరుచుల్లో ఇంటరెస్టింగ్ వీడియోస్ ను పోస్ట్ చేస్తుంది ఆంధ్రా తెలంగాణ ఫేమస్ వంటల వీడియోలను అప్లోడ్ చేసింది దీనిలో భాగంగా గానే ఒక సరికొత్త వీడియోతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది శ్రీ రెడ్డి శ్రీ రెడ్డి ఎంతో బోల్డ్ నేస్ తో తన అందాలకు అడ్డు తెర లేకుండా ఆరబోస్తూ ఉంటే ఈ ముద్దు గుమ్మ సడెన్ గా బాపు బొమ్మ లా కనిపించేసరికి అందరికి అర్చర్యం కల్గిస్తుంది చీర కట్టుకొని ప్రేక్షకులకు షాక్ కి గురి చేసింది ఈ సందర్భంలోనే శ్రీ రెడ్డి పెళ్లి పెళ్లి కూతురు గా అలకరించుకొనే చాలా అందం గా తయారు అయ్యి ప్రేక్షులకి కనువిందు చేస్తుంది ఈ క్రమంలో లొ శ్రీ రెడ్డి మాట్లాడుతూ వేసవి కాలం రాగానే చాలా మంది అమ్మాయిల పెళ్లి కి ముహూర్తాలు పెడతారు వివాహాలు చేసుకుంటారు పెళ్లి అంటే అమ్మాయిలు చాలా అందంగా తయారు అవుతారు అందుకే నేను కూడా రెడీ పెళ్ళి కూతురు లా తయారు అయ్యాను అని చెప్పుకొచ్చింది నా జీవితంలో పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం ఎలాగో లేదు అని కనీసం పెళ్లి కూతురి లా తయారు అయ్యి ఆభరణాలు అలకరించుకోనే తెగ మురిసిపోతోంది .

సినిమాల్లోకి వచ్చే మహిళకు మద్దతు ఇవ్వాలి అని వారినీ ప్రోత్సహించాలి అని కులశ్రేష్ఠ కోరింది కాస్టింగ్ కౌచ్ సమస్యల అన్నిటి పైన మోనం వహించడం మంచిది కాదు అని కొందరు సినీ నటిమనులు వివదించరు ఒకప్పుడు వార్తా పతినిధి గా ఫుల్ ఫేమస్ కావడం తో పాటు వైరల్ అయ్యింది కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి కూతురు గా అలకరిచిన వీడియో ద్వారా ఫుల్ ట్రెండింగ్ గా మారింది ఈ వీడియో మీద నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు ఇంతకీ శ్రీ రెడ్డీ వివాహం చేసుకొనే వరుడు ఎవరు అనే తెగ సెర్చింగ్ లు చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *