ఆ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకున్న ఆలీ.. షాక్ లో ఫిలిం ఇండస్ట్రీ..

ఆలీ వెండి తెరమీద కనిపిస్తే చాలు హాస్యం పడాల్సిందే బాలనటుడిగా నిండు నూరేళ్లు అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు ఆ తర్వాత యమలీల అనే సినిమాతో హీరోగా నటించి ప్రేక్షకులను అలరించాడు దాదాపుగా హీరోగా 52 సినిమాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలను పొంది ఉన్నాడు అలాగే హాస్యనటుడుగా 1200 చిత్రాలు చేసి ప్రజలను నవ్విస్తూ ఉంటారు ఇలా సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఆలీ యొక్క పూర్తి పేరు మహమ్మద్ అలీ ఈయన 1969లో అక్టోబర్ 10న జన్మించారు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి లో నివసించేవారు చిన్నప్పటి నుండి రాజమండ్రి నుంచి వచ్చాడు మెడ్రాస్ లో ఉండి తిని స్టూడియోల చుట్టూ అవకాశం కోసం సంప్రదించే వారు 1979లో కె రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చిన నిండు నూరేళ్లు అనే సినిమాలో మొదటి సారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు ఈ సినిమా తరువాత తన నటన నచ్చి తన చిత్రంలో సీతాకోక సినిమాలో అవకాశం ఇచ్చారు దర్శకుడు అతడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడే పొందడానికి చాలా కష్టపడ్డాడు ఆ తర్వాత నాలుగు స్తంభాలాట స్వాతిముత్యం రౌడీ బాబాయ్ జంబలకిడిపంబ దేవుడు మామయ్య ఘరానా దొంగ సినిమాల్లో బాల నటుడిగా నటించాడు ఈ తరుణంలో నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించాడు ఇక ప్రేమ ఖైదీ సినిమా లో బ్రహ్మానందం బాబు మోహన్ కోట శ్రీనివాస్ తో పాటు అలీ కూడా మంచి గుర్తింపు వచ్చింది కొంతకాలం తర్వాత హాస్య పాత్రలను పోషించడం మొదలుపెట్టాడు ఈ క్రమంలోనే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు-గజేంద్రుడు సినిమాలు అలీకి మంచి పేరును తెచ్చిపెట్టింది ఆ తరువాత యమలీల అనే సినిమాలో ఆలీ హీరోగా నటించాడు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత కొన్ని కొన్ని సినిమాలు కథానాయకుడిగా చేసినప్పటికీ మొదటి ప్రాధాన్యత మాత్రం హాస్య పాత్రలకే ఇచ్చేవాడు గత మూడు దశాబ్దాల కాలం నుండి సినీ ఇండస్ట్రీలో తెలుగు సినిమా పరిశ్రమలో ఒక గొప్ప హాస్య నటుడు మంచి గుర్తింపు అయితే దక్కించుకున్నాడు
ఆలీ హాస్య నటుడిగానే కాదు కథానాయకుడు గా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు ఈ తరుణంలో పెళ్లి కొడుకు అనే సినిమాలో హీరోగా నటించాడు ఈ సినిమాలో అలీ కి జోడిగా శుభ శ్రీ హీరోయిన గా నటించింది కన్నడ హీరోయిన్ అయిన మాల శ్రీ కి చెల్లెలు ఈ కన్నడ హీరోయిన్ 1990 లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది రావడంతో ఈ సినిమాలో తన ఒంపుసొంపులతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువ అయ్యింది ఈ తరుణంలోనే మాల శ్రీ తన సహోదరి అయిన శుభ శ్రీ ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసింది.


తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు ఇండస్ట్రీలోనే గాసిప్స్ రూమర్స్ కామన్ గా వస్తుంటాయి హీరో హీరోయిన్ కలిసి ఒకటి రెండు సినిమాల్లో కనిపిస్తే చాలు వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ గాసిప్స్ స్ప్రెడ్ చేయడం అనేది ఎప్పటి నుండో ఉన్నది ప్రస్తుతం అయితే రూమర్స్ అనేవి సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నాయి కానీ 20 ఏళ్ళ క్రితం గాసిప్స్ సితార శివరంజని స్వాతి లాంటి వారం వారం వచ్చే మ్యాగజైన్స్ ఆధారంగా అందులో వచ్చే గాసిప్స్ ను బాగా హైలెట్ చేసేవారు ఆలీ వెండితెర మీదే కాదు బుల్లితెర ద్వారా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునే వాడు 1999లో జెమినీ టీవీ కిరణ్ అధినేతకు డాన్స్ బేబీ డాన్స్ అనే ఆలోచన ఇచ్చారట ఈ కార్యక్రమం ద్వారా ఎందరో నటులు యాంకర్ గా చేయడం మొదలుపెట్టారు అలాగే ఆలీ కూడా ఈ టీవీ లో ఒక షో కి హోస్ట్ గా చేయడం మొదలుపెట్టారు ఆలీ 369 ఆలీతో జాలీగా ఆలీతో సరదాగా అనేక కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు ఈ కార్యక్రమానికి ఎందరో సెలబ్రిటీస్ ని అతిథులుగా పిలిచి వారితో సందడి చేయించేవారు మళ్లీ ఎన్ని సంవత్సరాలకు శుభశ్రీ బుల్లి తెర మీద కనిపిస్తుంది ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో రీసెంట్ గా విడుదల అయింది ఈ ప్రోగ్రాంలో తన లైఫ్ స్టైల్ గురించి కి తన హాబీస్ గురించి కి ఆసక్తికరమైన విషయాలను శుభశ్రీ ఎన్నో చెప్పింది.


శుభశ్రీ అతని అసలు పేరు భారతి పాండే ఆట తను ప్రేమించి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పుకొచ్చింది తనకి స్టడీస్ ఇంట్రెస్ట్ లేక సినిమాల వైపు వచ్చిందని ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది శుభశ్రీ అలాగే అలి మధ్య హస్య పూర్వమేన సంభాషణ జరిగింది శుభశ్రీ కూడా చాలా సినిమాలను చేసింది ఎంగ తంబి కన్మణి ముత్తు థాయ్ తంగై పాశం ఆరుసామి మైనర్ మాప్పిళ్లై తమిళ సినిమాలో నటించింది అలాగే మలయాళం లో కూడ నటించింది ఆ తరువాత పెదరాయుడు గ్యాంగ్లీడర్ జెంటిల్ మెన్ అక్క బాగున్నావా మా ఆవిడ కలెక్టర్ పెద్దన్నయ్య వంటి చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించింది అలాగే ఈ భామ కన్నడ లో కూడా ఎక్కువ సినిమాలను చేసింది ఇదిలా ఉంటే పెళ్ళికొడుకు సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అలి మరియు సుభశ్రీ మీద ఒక గాసిప్ బాగా స్ప్రెడ్ అయింది అంట ఆ షూటింగ్ సమయంలో వాళ్ళ ఇద్దరికీ సినిమాలు కి సంబంధించిన ఒక ఫోటో బయటపడిందట దానితో వారిద్దరికీ పెళ్లి అయిపోయిందని తెగ వైరల్ న్యూస్ గా మారిందట ఈ న్యూస్ తెలిసిన అలి వాళ్ళ మామ గారు తన కూతురికి నీ భర్తకి మరొక పెళ్లి జరిగిపోయిందని చెప్పటం తో పాటు వార్తలు చూపించడం జరిగిందట అని చెప్పడంతో శుభశ్రీ ఏంటి నిజమా ఇలా జరిగిందా అని ఆశ్చర్యం తో మాట్లాడుకున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *