వైరల్ అవుతోన్న రమ్యకృష్ణ బికినీ ఫోటో

రమ్యకృష్ణ అందం అభినయం రాజసం కలిపితే ఈమె తెలుగు వెండితెర మీద వన్నె తరగని అందం సొంతం 13 ఏళ్ల వయసులో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది తన నటనతో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది ఇక అచ్చమైన తెలుగు అమ్మాయిల భలే మిత్రుడు అనే సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఆ తర్వాత గ్లామరస్ పాత్రలు చేస్తూ యువతను మరింతగా ఆకట్టుకుంది హిట్ అండ్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది తెలుగు సినీ తెర మీద ఒక వెలుగు వెలిగినట్లుగా ఉండేది జనరేషన్స్ మరినా జోనార్స్ మారినా ఈమె పర్ఫామెన్స్ కి మాత్రం ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే దశాబ్దాల తరబడి తరగని గుర్తింపును పెంచుకుంటుంది వరుసగా సినిమాలు చేయడంతోనే కాదు రెమ్యునేషన్ విషయంలో రెగ్యులర్ హీరోయిన్స్ కి ఏం మాత్రం తక్కువ కాకుండా దీటుగా నిలబడుతుంది 20 ఏళ్ల క్రితం నీలంబరి గా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన హీరోయిన్ గా సరిసమానంగా నటించి సౌత్ లోనే గొప్ప గుర్తింపు దక్కించుకుంది ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కథానాయికగా వ్యవహరించింది గ్లామరస్ హీరోయిన్ హాట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది కొంతకాలం తర్వాత దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకుంది ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు
బాహుబలి అనే సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది బాహుబలి లో శివగామి పాత్ర ద్వార పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ఒక చెరగని గుర్తింపును దక్కించుకుంది.

సినిమాలో కొంత కాలం కనిపించకపోయినా ఇప్పటికీ తను చేసే ప్రతి సినిమా మంచి కథతో సాలిడ్ కమర్షియల్ పాత్రల నే ఎంచుకుంటూ ఉంటుంది రమ్యకృష్ణ రిపబ్లిక్ అనే సినిమాలో మినిస్టర్ విశాఖవాణి గా పొలిటికల్ క్యారెక్టర్లో మంచి మార్కులు కొట్టేసింది. రమ్యకృష్ణ హీరో గా సాయి ధరమ్ తేజ్ అయినప్పటికీ కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చెలరేగిపోయింది ఈ బోల్డ్ లవ్ స్టొరీ లో రమ్యకృష్ణ పాత్ర సెంట్రల్ పాయింట్ గా మారింది ఆ తర్వాత పూరి జగన్నాథ్ద ర్శకత్వంలోనే విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రాబోయే పాన్ ఇండియా మూవీ లిగర్ లో హీరో కి తల్లి పాత్రలో కనిపించబోతుంది పూరి సినిమాలో మదర్ సెంటిమెంట్ కు ఉండే రియాల్టీ నే వేరు గనుక లిగార్ సినిమా ద్వారా రమ్య కృష్ణ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది ఈ సినిమాల తర్వాత తన భర్త కృష్ణవంశీ ప్రెస్టేజ్ ఈ గావించి తీస్తున్న రంగమార్తాండ లో రమ్యకృష్ణ తల్లి పాత్రను పోషిస్తుంది సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో సక్సెస్ కొట్టిన ఈమె బంగార్రాజు సీక్వెల్లో ఈమెను ఏరి కోరి ఎంపిక చేసుకున్నారు గ్లామర్ ఐకాన్ అనే టాగ్ ను పోగొట్టుకోకుండా శివగామి ఫ్లేవర్ ను మిస్ అవ్వకుండా చిన్న సినిమాలు పెద్ద సినిమాలోని తేడా లేకుండా అన్ని సినిమాల్లోనూ కమర్షియల్ ఎలిమెంట్ గా అవుతుంది ఎవర్ గ్రీన్ గ్రీన్ ఆఫ్ టాలీవుడ్ ఈమె సినిమాలు అందుకొనే విధానాన్ని చూస్తే గోల్డెన్ హ్యాండ్ అని పేరు ఈమెకు ఇవ్వచ్చు అప్పట్లో హీరోయిన్ గా నటించే టప్పుడు రమ్యకృష్ణ చాలా హాట్ గా ఉండేదట గ్లామర్ నటించిన రమ్య కృష్ణ తనదైన శైలిలో కుర్రకారుని ఒక ఊపు ఊపేసింది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఎంతోమంది దర్శకులు ఈమెను తేర మీద చాలా అందంగా రూపొందించారు అందరూ అగ్ర హీరోలతో సరసన నటించి తర్వాత ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ పెళ్లి చేసుకుంది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే చిన్ననాటి జ్ఞాపకాలు ఫోటోలను హీరోయిన్ గా నటించిన ఈ ఫోటోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు తాజాగా రమ్య కృష్ణ నటించిన లిగర్ అనే సినిమా నుండి రమ్య కృష్ణ ఫోటోలు లీక్ అయ్యిన విషయం తెలిసిందే పైగా ఈ ఫోటోలు బయటకు రావడం అని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ క్రమంలో రమ్య కృష్ణ యొక్క మరొక ఫోటో కూడా షేర్ చేయడం జరిగింది ఈ ఫోటో చూసిన అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు అప్పట్లో హీరోయిన్ గా చేసేటప్పుడు కొన్ని కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది తాజాగా అప్పట్లో బికినీ తో దిగిన ఫోటో నేడు నెట్టింట్లో వైరల్ గా మారింది దీని అవతారంలో చూసినా రమ్యకృష్ణ ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *