పెళ్లి తరువాత ఈమెది కూడా సమంత బ్రతుకే.. విడాకులే..

నయనతార సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది ఈ నటి చంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఆ తరువాత వచ్చిన లక్ష్మి సినిమా తో ప్రేక్షకులు యొక్క అభిమానాన్ని మరింతగా పొందుతుంది ఆ తర్వాత హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా చాలా సినిమాల్లో కథానాయికగా వ్యవహరించింది ఈ భామ ఒక వైపు ఇన్ తన అందచందాలతో ను మరొక వైపు సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇచ్చే శ్రీరామరాజ్యం సినిమాల్లో నటించింది ఈ సినిమాలో నయనతార సీత పాత్ర పోషించింది ఈ సినిమాలో ఈమె నటనకు గాను 2011 లో ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది అలాగే ఏమి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించి తన నటనలో మంచి ప్రావీణ్యం చెందిన నటీమణిగా పేరును దక్కించుకుంది దీంతో నయన తార తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ను సంపాదించుకుంది నయనతార మోడలింగ్ తో తన కెరియర్ ను స్టార్ట్ చేసింది తాను మోడలింగ్ చేస్తూ అన్నీ కాంపిటీషన్ లో పాల్గొనేది ఆ సమయంలో మలయాళం దర్శకుడు సత్యన్ అంతిక్కాడ్ తన సినిమాలోకి హీరోయిన్ వెతుకుతున్నాడు అదే సమయంలో మోడలింగ్లో చేస్తున్న ఆమె ఫోటోలను పేపర్ లో చూసి నయనతార ఇంటికి వెళ్లి ఆమెను తన సినిమాలో చేయమని అడిగాడు ఆమె ఇంటికి వచ్చేసరికి ఈ ఒక్క సినిమానే చెయ్యాలి అని ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఆ తర్వాత అనుకోకుండానే తస్కర విరన్ రాప్పకాల్ వంటి సినిమాలు స్టార్ హీరో ల తో జతకట్టింది తమిళంలో కూడా చంద్రముఖి సినిమా వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంది.


ఆ తర్వాత తెలుగులో లక్ష్మీ బాస్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది అందం అభినయంతో ఆమె మరింతగా దగ్గరయింది ఈమెకు తెలుగులో చేసిన లక్ష్మి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు దక్కింది ఈ వల్లభ సినిమాల్లో నటించి తన అందంతో కుర్రకారు హిట్ పుట్టించింది ఈ సినిమా ద్వారా నయనతారకు యూత్ నుంచి మంచి ఫాలోయింగ్ అలాగే మంచి క్రేజ్ వచ్చింది ఆ తరువాత బిల్లా సినిమాలో ప్రభాస్ నటించడమే కాకుండా ఆ సినిమాలో తన ఒంపు సొంపులతో హాట్ లుక్ తో సెక్సీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది తెలుగులోనూ తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది అగ్రహీరోయిన్ గా సినీ పరిశ్రమను రాణిస్తుంది ఇప్పటికి కూడా తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా తన అందాన్ని మెయింటెన్ చేస్తుంది ఆ తరువాత ఈమె తెలుగులో యోగి దుబాయ్ శీను శివాజీ తులసి బిల్లా అదుర్స్ శ్రీరామరాజ్యం బాబు బంగారం కర్తవ్యం ఐరా అమ్మోరు తల్లి పెద్దన్న గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నటించింది
సౌత్ లో టాప్ స్టార్ హీరోలతో అందరి సరసన జత కట్టింది అందాల తార నయనతార ఈ హీరోయిన్ కి ఎంతటి స్టార్ ఇమేజ్ ఉందో అదే స్థాయిలో వివాదాస్పదం అయింది బ్యూటీ ముఖ్యంగా రిలేషన్ షిప్ విషయంలో తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది కెరీర్ స్టార్టింగ్ లో శింబుతో రిలేషన్ షిప్ ను ఫామ్ చేసుకుని ఆ తర్వాత బ్రేకప్ చెప్పింది ఆ తర్వాత ప్రభుదేవాతో పెళ్లి కోట్ల వరకు వెళ్ళింది కానీ వీళ్ళ ఇద్దరికీ కూడా బ్రేకప్ అయింది ఆ తర్వాత కొంతకాలం సినిమాలపైనే దృష్టి పెట్టింది కానీ కొంతకాలంగా దర్శకుడైన విగ్నేష్ శివన్ తో సహజీవనం చేస్తుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి అయితే తరచూ వార్తలు వస్తుండగా ఈ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టాలని ఉద్దేశంతో వీరిద్దరూ ఒక నిర్ణయాన్ని నిర్ణయించుకున్నారు నయనతార మరియు విగ్నేష్ శివన అందుకేనేమో త్వరలోనే వీరు పెళ్లికి రెడీ అవుతున్నట్లు గా కోలీవుడ్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి ఈ వార్తలపై నయనతార విగ్నేష్ స్పందించకపోవడంతో ఇది మరింతగా బలపడింది.

అయితే ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన నోట్లో నుంచి ఒక వాక్ వచ్చిందంటే అది కచ్చితంగా నెరవేరుతుంది అది మంచైనా చెడైనా సరే దానికి నిదర్శనం ఆయన గతంలో చెప్పిన ఎన్నో అంశాలే అయితే ఈయన త్వరలోనే ఒక్కటి కాబోతున్న నయనతార విగ్నేష్ గురించి చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే ఈయన గతంలో నాగచైతన్య సమంత ఏ మాయ చేసావే సినిమా ద్వారా ప్రేమలో పడ్డారు ఆ సందర్భంలో ఈ వేణు స్వామి గారు మీరు ఇద్దరూ ఒకటే అని చెప్పారు కానీ వాళ్లు ఈ మాటలు పట్టించుకోకుండా పంచభూతాల సాక్షిగా అంగరంగ వైభవంగా వారిద్దరి వివాహం చేసుకున్నారు కానీ వివాహం తర్వాత వారి మధ్య ఎన్నో గొడవలు అనర్ధాలకు దారి తీశాయి ఆ గొడవలు చాలా లోతుగా వెళ్లి వారిద్దరూ విడిపోయి విడాకులు తీసుకుని ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతికే స్థితిలో ఉన్నారు వీరికి ఏ విధంగా చెప్పారు ప్రస్తుతం ఫుల్ అదే విధంగా చెబుతున్నారు వీరి కూడా వివాహం అయిన తర్వాత సమంత నాగచైతన్య విడిపోతారా లేదా కలిసి అన్నింటికీ సిద్ధపడి కలిసి జీవిస్తారు అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది
జూన్ నెల తొమ్మిదో తారీఖున వారి పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు వీడియో క వివాహము తిరుపతి తిరుమల వెంకటేశ్వరరావు స్వామి ఆలయంలో జరిగించే కార్యక్రమాలు చేపిస్తున్నారు ఇలాంటి సందర్భంలో వీరిద్దరి పైన జ్యోతిష్కుడు ఇలాంటి మాటలు చెప్పడం లో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు వాళ్ల పెళ్లి క్రిస్టియన్ ఆచార ప్రకారం మరియు హిందూ పద్ధతిలో జరగాలని ఆశపడుతున్నారు గతంలో కూడా ఇదే రీతిలో వివాహం చేసుకుని ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత విడిపోయి జీవిస్తున్నారు ఇలాంటి పరిస్థితి కచ్చితంగా వస్తుందని వేణుస్వామి జ్యోతిష్కుడు గతంలోనే చెప్పారు ప్రస్తుతం నయనతార విగ్నేష్ కు కూడా అదే చెప్తున్నారు సమంత నాగచైతన్య జీవితం లాగే ఉంటాయా.


జ్యోతిష్కుడు ఈ సందర్భంలో మాట్లాడుతూ నయనతార జీవితంలో గరుడు నీచస్తితిలో ఉన్నాడు అంటూ ప్రస్తావించాడు ఇలాంటి సందర్భంలో వివాహం జరిగితే కచ్చితంగా వీరి మధ్య గొడవలు అనర్ధాలు దారితీస్తాయని చెప్పకనే చెప్పాడు ఇది పెళ్లికి శుభసూచకం కాదు అంటూ ప్రస్తావించాడు వివాహం జరిగితే వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది అన్న ఆందోళనలో ఉన్నారు నయనతార వాళ్ళ ఫ్యాన్స్ అలాగే టాలీవుడ్ లో సిని తారల వివాహాలు గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చర్చించాడు వివాహ జీవితం జ్యోతిష్యం మొదలుపెట్టాడు సమంత నాగచైతన్య అలాగే మీరు వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెడతారా చూడాల్సిందే మరి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *