ఆ పని కోసమే సమంత హద్దులు దాటేస్తుందా.. తల్లి మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే..?

సమంత అందం అనే ఆభరణాలను ఒంటినిండా వేసుకుని అభినయ మనే వస్త్రాలను ధరించి ధైర్యం అనే తిలకం పెట్టుకుని సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ భామ పల్లెటూరి అమ్మాయి గా నటించిన పట్నం అమ్మాయిల నటించిన తాను మాత్రం తెలుగింటి ఆడపడుచుల ఉండి అందరినీ ఆకర్షిస్తుంది
ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింద తన కెరియర్ ను స్టార్ట్ చేసింది ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం అనే సినిమాలో పట్నం అమ్మాయిల కనిపిస్తుంది ఈ సినిమాలో ఈమె పాత్ర కొంచెమే అయినప్పటికీ ఈమె నటనకు మంచి గుర్తింపు దక్కింది ఈ సినిమా విజయం తో రెండవ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఆ తర్వాత దూకుడు అనే సినిమా తో తన సినిమాల జోరు మరింతగా పెంచుతుంది ఇలా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

హీరోయిన్ సమంత ఈనేపథ్యంలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా ఈగ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఏ సినిమా తెలుగు తమిళ భాషల్లో విడుదలై బాక్సాఫీసు ను బద్దలు కొట్టింది కాగా ఈ సినిమాతో చాలా పెద్ద విజయాన్ని సాధించింది ఈ సినిమా పలు విదేశీ భారతీయ భాషల్లో డబ్బింగ్ చేయబడింది దీంతో సమంత ఇతర దేశాలకు కూడా పరిచయం అయ్యింది ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఎటో వెళ్ళిపోయింది మనసు అనే చిత్రంలో మరొకసారి నాని సరసన హీరోయిన్ గా నటించింది ఈ సినిమాలో సమంత తన అందాలతో యువతను పడేసింది
2012లో దక్షిణ భారతీయ చిత్రాల సందర్భంగా ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్ లో తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఉత్తమ నటిగా కావడంతోపాటు అవార్డు కూడా అందుకుంది 1992లో రేవతి రెండు అవార్డులను సాధించగా ఈ ఘనత సాధించిన రెండో నటిగా గుర్తింపు పొందింది అలాగే తమిళంలో కూడా విజయ పురస్కారాలను అవార్డులను అందుకుంది ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు జబర్దస్త్ సంథింగ్ సంథింగ్ అత్తారింటికి దారేది రామయ్య వస్తావయ్య ఆటోనగర్ సూర్య మనం రభస అఆ 24 మహానటి యూటర్న్ సీమరాజా ఓ బేబీ జాను యశోద శకుంతల సినిమాల్లో నటించి గొప్ప ఘనతను సాధించింది
నాగచైతన్యతో తన విడాకుల తరువాత సమంత మరింత బిజీగా తయారయింది హాలీవుడ్ బాలీవుడ్ తేడాలేకుండా సినిమాలు చేయడానికి సిద్ధ పడి ఉంది విడాకులు తరువాత సమంత తన జీవితం మీద మరింతగా దృష్టి పెట్టింది గ్లామరస్ రోల్స్ అయినా ఐటెం సాంగ్స్ కి బిజినెస్ యాడ్స్ కి ఇలా ఇలా తనకు అవకాశం ఉన్న ప్రతిచోటా చేస్తూ తన సంపాదనను వెనక వేసుకుంటుంది ఈమె సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉంటూ తన ప్రతి మూమెంట్ ను తన అభిమానులతో షేర్ చేసుకుంటూ నే ఉంటుంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఫొటోస్ తోనూ వర్కౌట్ వీడియోలు హెల్త్ కేర్ వంటి పోస్టులతో సోషల్ మీడియా ద్వారా మరింత చేరువయ్యింది హాట్ హాట్ ఫొటోస్ పెట్టి పిచ్చెక్కిస్తుంది.

టాలెంటెడ్ హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకుంది హీరోయిన్ సమంత ఈమె ప్రతిష్టాత్మక చిత్రాలలోనూ లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో అన్నింట్లోనూ నటించేందుకు ముందు గా ఉంది నిజానికి చెప్పాలంటే సమంత పెళ్లి తర్వాత విడాకుల తర్వాత కి చాలా మార్పులు గమనించవచ్చు తాను అందాలు ఆరబోసిన ఎప్పుడు తన హద్దులను దాటకుండానే ఆ పాత్రలో ఒదిగి ఉండిపోయేది కానీ ఇప్పుడు మాత్రం తన పాత్రకు మించిన అందంతో చెలరేగి పోతుంది అందాల ఆరబోతలో ముందుంటుంది విడాకులు తరువాత తన అందాల ఆరబోతకు వరుస సినిమా ఆఫర్లు రావడం అంటున్నారు నెటిజెన్స్ తన హాట్ హాట్ ఫొటోస్ తోనే మరిన్ని ఆఫర్స్ ను లాక్కుంటుంది ఈ భామ బౌండరీస్ దాటి రచ్చ రచ్చ చేస్తుంది
సోషల్ మీడియా ద్వారా సమంత తన అందాల ఆరబోత విషయంలో ఫుల్ ట్రైనింగ్ లో ఉంటే సమంత తల్లి గారు ముందు ఈ ప్రస్తావన తీసుకువచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆమె ప్రస్తావన తీసుకు రాగానే ఆశ్చర్యపరిచే సమాధానమిచ్చింది సమంత తల్లి తన పట్ల మాకు నమ్మకం ఉందని తను చేసే ప్రతి నిర్ణయాలను గౌరవిస్తామని మా పరువు కి నష్టం కలిగించే పనులు చేయదుఅని తన కూతురు గురించి చెప్పి అవతల వ్యక్తిని ఊర్లోనే మూయించిన సమంత తల్లి
తన కెరీర్ స్టార్టింగ్ లో 500 జీతం తీసుకుని కూడా పని చేశాను అంటూ వెల్లడించింది తెలుగు తమిళ భాషల్లో నటించి తనకు తన కుటుంబానికి మంచి గుర్తింపును సంపాదించింది సమంత తన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ లో ఫోటోలు ఫుల్ గా ట్రెండింగ్ గా మారాయి ఆమెకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ద్వారా అందర్నీ ఆశ్చర్య పరిచింది ఫ్యాషన్ రంగంలో లో అందరూ నీ తన దారిలో నడిపించే విధంగా ఫ్యాషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తుంది ఈ ప్రక్రియ ద్వారా సమంత వాడే కాస్ట్యూమ్స్ బ్యాగ్స్ వాటి ధరలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే లవ్ బాగ్ క్లూత్ బాగ్ ఛానెల్ జిజి మార్మోంట్ మరియు లూయిస్ విట్టన్ ఉన్నాయి
తన కెరియర్ 500 తో స్టార్ట్ చేసినప్పటికీ ప్రస్తుతం మాత్రం సమంత లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తుంది బోల్డ్ ఫర్ఫార్మెన్స్ ఇస్తూ అందర్నీ ఆకర్షిస్తుంది యశోద సినిమాతో పాటు విజయ్ దేవరకొండ తో కలిసి కూడా మరొక సినిమా చేస్తుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *