నా భర్త అతడే.. లవ్ మ్యారేజ్ కన్ఫర్మ్ చేసిన స్టార్ హీరోయిన్ రష్మిక

రష్మిక మందన మోడలింగ్ తో తన కెరీర్ ను ప్రారంభించింది డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఫ్రెష్ ఫేస్ ఆఫ్ బెంగళూరు కాంపిటీషన్ జరిగింది అలాగే దానికి తోడు మంచి క్వాలిఫికేషన్ ఉండడం తో రష్మీక ను ఈ కాంపిటీషన్ లో పాల్గొన్నమని తన టీచర్ ఎంతగానో ప్రోత్సహించారు మొదటి కళాశాల స్థాయిలో జరిగిన పోటీల్లో రష్మీక విజేతగా నిలిచింది ఆ తర్వాత బెంగళూర్ స్థాయిలోనూ విజేతగా నిలిచింది నిలవడంతో ముంబై నుంచి కాల్ వచ్చింది లోకల్ కాంపిటీషన్ వరకూ పరవాలేదనిపించినా ముంబైకి వెళ్లడం మాత్రం రష్మికా కు భయం మొదలైంది ముంబై వెళ్లి ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్ లో పాల్గొని విజేతగా నిలిచింది టైటిల్ విజేత కావడంతో రష్మిక జీవితమే మారిపోయింది వెంటనే క్లీన్ అండ్ క్లియర్ సంస్థ తమ బ్రాండ్ కు రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా మార్చింది టైటిల్ విజేత అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో రష్మిక సినిమాల్లో నటించాలన్న కోరిక ఉందని చెప్పింది కన్నడ దర్శకుడు రిషవ్ శెట్టి ఆ ఇటర్వ్యూ చూడడం జరిగింది ఈయన దర్శకత్వంలో కిరాక్ పార్టీ అనే సినిమాను చేస్తున్నారు ఈ సినిమాలో రెండు ప్రధాన మహిళా పాత్రల కోసం ఆడిషన్స్ చేస్తున్నారు.

హాయ్ ఇంటర్వ్యూ చూసిన దర్శకుడు రష్మికా ని సంప్రదించారు వెంటనే స్క్రీన్ టెస్ట్ ఆడిషన్స్ టెస్ట్ చేశాడు ప్రధాన పాత్ర కోసం ఫైనల్ చేశారు
ఈ విధంగా రష్మిక తొలిసారిగా సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు దర్శకుడు చేసిన మొదటి సినిమాలోనే హీరోయిన్ గా నటించింది కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 2016 లో విడుదలైన కన్నడ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమాలోని పాటలు సౌత్ ఇండియా అంతా మారుమ్రోగాయి హీరోయిన్ గా రష్మికా కు మంచి క్రేజ్ వచ్చింది దాంతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది రేష్మిక నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది రష్మిక హీరోయిన్ అవకాశాలు వెల్లువెత్తాయి ఆ ఏడాది కన్నడలో కిరాక్ పార్టీ బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించిన ఘనత ఈ సినిమాకే దక్కింది కేవలం 4 కోట్లు తో తీసిన ఈ సినిమా ఏకంగా 50 కోట్లను వసూలు చేసింది.

ఆ తరువాత 2017 లవ్ చలో సినిమా తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది ఈ సినిమాలో హీరో నాగ శౌర్య తో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించింది రష్మిక చేసిన మొదటి సినిమాతోనే హిట్ కావడంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి ఈ సినిమా తర్వాత గీత గోవిందం ఆమె సినిమాలో విజయ్ దేవరకొండ కు జోడిగా నటించింది ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో ఏమి తిరుగులేకుండా పోయింది వరుస సినిమాలు చేయడంతోనే కాదు చెట్లను కొట్టి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రష్మికా కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది వీరిద్దరి జంట మరింతగా చూడాలని ప్రేక్షకులు ఆరాటపడేవారు ఈ సినిమా తర్వాత కూడా వీరిద్దరు డియర్ కామ్రేడ్ సినిమాలు కనిపిస్తారు అలాగే సరిలేరు నీకెవ్వరు భీష్మ అంటే బ్లాక్ బస్టర్ చిత్రాలను కూడా రష్మిక చేసింది ఇటీవలే విడుదలైన చిత్రం పుష్ప ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా నటించింది పాన్ ఇండియా సినిమాలు రూపొందించిన ఈ చిత్రం లో మంచి ఫాలోయింగ్ పెరిగింది ఈ సినిమా ద్వారా యొక్క స్థాయి మారిపోయింది ఈ సినిమాలో నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది కన్నడ బ్యూటీ టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ హాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు యొక్క స్టార్ట్ అయింది క్షణం తీరిక లేకుండా సాగిపోతుంది.

సౌత్ ఆక్ట్రెస్ నుండి రష్మీక ప్రస్తుతం నేషనల్ క్లాస్ గా మారింది తెలుగుతో పాటు తమిళ హిందీ కన్నడ అంతే కాదు ఫస్ట్ ఛాయిస్ గా మారింది ఈ భామ అల్లు అర్జున సరసన సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమాతో పాన్ ఇండియా ఫిగర్ గా మారింది తన గ్లామర్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకుంది క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తుంది ఇప్పటివరకు తన అభినయంతో ఆలరించిన బ్యూటీ తన అందాన్ని చూపించబోతోంది పుష్ప సినిమా తో మంచి ఫేమ్ ను క్రేజ్ ను సంపాదించుకుంది
ఈ సినిమా తర్వాత శర్వానంద్ తో కలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేసింది ఈ సినిమాకు ప్రమోషన్ చేసేటప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఒక నెటిజన్ రష్మిక ను పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు చేతి నిండా సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ ఇలాంటి సమయం లో ప్రేమకు పెళ్ళికి చోటు లేదని రేష్మిక చెప్పకనే చెప్పింది అలాగే తనకు భర్త కావాలంటే చాలా లక్షణాలు ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది మనము ఎవరు దగ్గర అయితే చాలా ఫ్రీగా ఓపెన్ గా ఉంటామో ఇలాంటి విషయం ఎన్నో ఆలోచించకుండా నిస్సందేహంగా ఉండాలంటూ చెప్పింది ఇద్దరూ కలిసి ఒక స్నేహభావంతో ఎలాంటి కల్మషం లేకుండా జీవించాలని కోరుకుంటూ ఉంటుంది ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని తను ప్రోత్సహించేవాడు అంటూ ఒకటి ఉండాలి అని చెప్పింది లక్షణాలున్న అబ్బాయి అమ్మాయి జీవితం లోకి వస్తే ఆ అమ్మాయి జీవితం బాగుంటుందని చెప్పింది ఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి అనే అతను భర్తగా చేసుకుంటుందని అంటుంది
అలాగే రష్మిక ప్రేమ మీద తనకున్న అభిప్రాయాలను కూడా తెలిపింది ప్రేమను వర్ణించడం కష్టమని ఇంకా ప్రేమ జోలికి పోవడం లేదని తెలిపింది ఇద్దరు మనుషులు ఒకరినొకరు సమానంగా అర్థం చేసుకుంటే దానిని ప్రేమ అని అంటారు అదే ఇద్దరిలో ఏ ఒక్కరు సరిగా అర్థం చేసుకోక పోయినా అది వన్ సైడ్ లవ్ గానే మిగిలిపోతుంది ఎంతకాలం అయినప్పటికీ తన లవ్ చేసిన ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను అని మీడియా మిత్రులతో వ్యాఖ్యానించింది ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ తో కలిసి రష్మిక డేటింగ్ లో ఉన్నారన పలు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి అయితే రీసెంట్ గా రష్మిక ఆ వార్తలపై కూడా స్పందించి మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు మేము ఇద్దరం ఒక స్నేహభావంతో కలిగి ఉంటాను అంటూ వెల్లడించింది రష్మిక మాటలు వింటే వీరిద్దరీ మధ్య ఎం ఉందో ఇప్పట్లో బయటకు వచ్చేది కాదేమో అని అనిపించేలా ఉంది ఇది బయటకు రావాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటే కానీ వీళ్ళ పై ఒక క్లారిటీ రాదు
పుష్ప వంటి పాన్ ఇండియా సినిమా తో రేష్మిక రేంజ్ పూర్తిగా మారిపోయింది సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు దాల్చింది ఇక ఈ సక్సెస్ తో ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో చెలరేగి పోతుంది టాప్ హీరోయిన్ గా మారింది నేషనల్ క్రష్ గా మారి తన అందాలతో గుర్రాలను ఉర్రూతలూగిస్తుంది దీంతో ఈమె రెమ్యూనరేషన్ కూడా పెరిగింది ప్రస్తుతం రేష్మ ఒక్క సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుంటుందట బ్యూటీ అడుగుపెట్టిన ఈ భామ నేషనల్ క్రష్ గా మారింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *