హీరోయిన్ ఒలీవియా బాయ్ ఫ్రెండ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

సౌత్ ఇండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే నవంబర్ లో రిలీజ్ అయిన పాట నాటు నాటు సాంగ్ లో కనిపించింది ఏమి ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ ఫిదా చేసింది ఆమె అందానికి కుర్రాళ్ళు క్లీన్ బాల్ అయ్యారు ఒలీవియా మోరిస్ 1997లో జనవరి 29న సౌత్ వెస్ట్ లండన్ ఇంగ్లాండ్ లో జన్మించారు ఈమె చిన్నప్పటినుండి వాళ్ళ బామ్మర్ది పెరిగింది ఈమెకు నటనా అన్న కలలు థియేటర్స్ టీవీ సినిమాలు అంటే చాలా ఇష్టం బొలీవియా తన చిన్నతనంలో యాక్ట్ ఏ లెవల్ స్థాయి ట్రైనింగ్ తీసుకుని మంచి పేరు తెచ్చుకుంది అంతేకాదు ఈమెకు నటనతో పాటు సింగింగ్ ఎరబీస్ జిమ్నాస్టిక్ హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ లో కూడా ప్రఖ్యాత చెందింది కొన్నేళ్ల పాటు చిన్న పిల్లలకు యాక్టింగ్ లో మెలకువలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం నేర్పించింది.

ఈమె లండన్ లో రాయల్ వెల్స్ మ్యూజిక్ అండ్ డ్రామా కాలేజీలో బి.ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది కాగా తనకు కేథరిన్ హెర్బిన్ రోల్ మోడల్ అని ఆమెను చూసి చాలా నేర్చుకోవాలి అని తనే తన స్ఫూర్తిదాయకం అని చాలాసార్లు వెల్లడించింది ఎక్కడో పుట్టి పెరిగిన ఒలీవియా మోరిస్ ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఎంతో పాపులర్ అయింది దీనికి కారణం దర్శకధీరుడు రాజమౌళి కారణం తన అందంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది ఈమె క్యూట్ క్యూట్ అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా చేసింది ఈ హాలీవుడ్ ముద్దుగుమ్మ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ బ్యూటీ భారత చిత్ర పరిశ్రమకు పరిచయం చేయబోతున్నాడు జక్కన్న రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తున్న ఈ భామ ఎవరో అని ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు నాటు నాటు పాటలు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకర్షించిన డంతో పాటు తనవైపు తిప్పుకుంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా మోస్ట్ పాపులర్ అయిన ఆలియా భట్ ను ఎంపిక చేశారు రాజమౌళి ఎన్టీఆర్ కు మాత్రం హీరోయిన్స్ ఎలక్షన్ కు చాలా మందిని ఎంపిక చేశారు కానీ ఎవరు రాజమౌళి కథకు తగిన విధంగా ఆయన దృష్టికి వెళ్ళలేదు తన కెరియర్ లోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతి చెందిన దర్శకుడు ఆ తరువాత ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ హీరోయిన్ ప్రకటించారు చిత్ర బృందం ఇంతటి ప్రెస్టేజ్ ఎస్ మూవీలో ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తున్న ఎవరు అని తెలుసుకోవడానికి తెగ సెర్చ్ చేశారు నెటిజెన్స్ దర్శకధీరుడు రాజమౌళి ఊహించిన విధంగానే ఒలివియా జెన్నీ క్యారెక్టర్ లో చాలా అందంగా క్యూట్ గా కనిపించింది ఈమె సరిగ్గా రాజమౌళి రాసిన కథలు బ్రిటిష్ యువరాణి అనే పాత్రకి ఈవిడ మాత్రమే న్యాయం చెయ్యగలదు అన్నా నమ్మకాన్ని కలిగించింది బ్రిటిష్ యువరాణిగా మెరిసిపోయింది ఈ క్యారెక్టర్ లోచరిత్రలో నిలిచిపోయే అంతా అందంగా అనిపించింది ఎంత క్యూట్ గా చూసిన ఒలీవియా తెలుగులో మరింతగా కనిపించాలని ఆరాటపడుతున్నారు ఫ్యాన్స్ ఒక్క సినిమాతోనే బోలెడంత క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఆమెకు ప్రత్యేకంగా ఫ్యాన్ పేజే స్ కూడా వచ్చాయి.

చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండడంవల్ల ఇంగ్లాండ్లో నాటకాలు కూడా వేసింది ఈమె తన కెరియర్లో సినిమాలు చేస్తుండగానే కొన్ని కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించి మంచి పేరు సంపాదించింది ఆమె పీరియడ్ సిరీస్ హోటల్ పోర్టోఫినోలో అలిస్ మేస్ స్మిత్ ప్రధాన పాత్రలో నటించింది ఈ మధ్యనే బాయ్ ఫ్రెండ్ అయినా జాక్ హమెట్ నాటు నాటు పాట కు డాన్స్ నేర్చుకున్నారు అని ఇంటర్వ్యూలో మాట్లాడింది తన బాయ్ ఫ్రెండ్ థియేటర్ ఆర్టిస్ట్ అని ఐదు సంవత్సరాలుగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అని ఈ విధంగా ఉండడమే కాకుండా ఒకే ఇంట్లో ఉంటున్నారని చెప్పడంతో ఒలివియా బాయ్ ఫ్రెండ్ కోసం చెప్పడం తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *