వాళ్ల గురించి పట్టించుకోను.. పబ్ గొడవ తర్వాత నోరు విప్పిన నిహారిక..

స్వయంకృషితో ఎదిగే తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగారు కొణిదెల చిరంజీవి ఆయన బాటలో పయనించి ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయనను అభిమానించి ఎందరో స్ఫూర్తిదాయకంగా తీసుకుని సినీ రంగ ప్రవేశం చేశారు ఇక చిరు అనే మహావృక్షం నీడలో ఆయన కుటుంబం నుండి ఎందరో నటులు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అయితే మాత్రం మెగా కుటుంబం నుంచి ఒక్కరే సినీ రంగ ప్రవేశం చేశారు ఆమె నిహారిక చూడగానే ఏ ఇంటి అమ్మాయి అనిపించే విధంగా చాలా చురుకుగా చలాకీతనం గా ఉంటుంది తన మాటల్లోనే చతురత నిహారిక కు తెలుగు ప్రేక్షకులను మరింత దగ్గర చేసింది.

బుల్లితెర వెండితెర సామాజిక మాధ్యమాలు అని తేడా లేకుండా అన్ని చోట్లా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది చిన్నప్పటినుంచి సినీ స్టార్స్ మధ్య పెరగడం వల్ల నిహారిక కు సినిమాలపై ఆసక్తి కరంగా ఉండేది ఒకవైపు తన చదువును పూర్తి చేసుకుంటున్నాయి నటన వైపు అడుగులు వేసింది నీహారిక కొణిదెల తెలుగు హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించింది నిహారిక కొణిదెల యాంకరింగ్ తో తన కెరీర్ను స్టార్ట్ చేసింది ఈ టీవీలో వచ్చే డీ డాన్స్ షో లో యాంకర్ గా వ్యవహరించింది ఈ విధంగా బుల్లితెరపై కనిపించడం తో తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకర్షించింది మెగా డాటర్ చలాకి తనము అందరిని ఆట పట్టించే ఈమెకు అలంకరణ గా ఉంటాయి యాంకరింగ్ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది మద్ద పప్పు ఆవకాయ నాన్న కూచి వంటి వెబ్ సిరీస్ లో నటించి విజయాన్ని సాధించింది.

యువ హీరో అయిన నాగశౌర్య తో కలిసి ఒక మనసు అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాలలో నటిగా హీరోయిన్ గా నటించింది సూర్యకాంతం వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించింది కానీ ఈ సినిమాలు పెద్దగా హిట్ కాలేదు కానీ నిహారిక మాత్రం నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి అని చెప్పుకోవాలి నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందని చెప్పుకోవాలి ఈమె ప్రతి మూమెంట్ ను సోషల్ మీడియా వేదికగా ద్వారా అందరితోనూ పంచుకుంటుంది ఏమి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ అండ్ అభిమానుల సంఖ్య విపరీతంగా పెంచుకుంది ఈమె సోషల్ మీడియాలో జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ అప్లోడ్ చేసింది ఈ వీడియో ఎంతగా వైరల్ ఏంటి అంటే విపరీతమైన ట్రోల్స్ చేసే విధంగా మారింది ఈ విధంగా ట్రోల్ చేయడం ద్వారా నిహారిక సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉండింది తర్వాత దాదాపు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కనిపించడం లేదు ఈ విధంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండడంతో ఒక హాట్ టాపిక్ గా మారింది తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా డిలీట్ చేసింది. దీంతో మెగా డాటర్ పై చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి ఈ సంఘటన తర్వాత నిహారిక మరొక సమస్య ను ఎదుర్కొంది అది ఏంటంటే పప్పు లో జరిగిన ఒక సంఘటన ద్వారా నిహారిక మళ్ళీ వైరల్ అయింది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది వీటన్నింటిని కి క్లారిటీ ఇచ్చి చెక్ పెట్టాలి అనే ఉద్దేశంతో మళ్లీ సోషల్ మీడియాలో కి రీ ఎంట్రీ ఇచ్చింది ఈ రొమాన్స్ అన్నింటిపై స్పందించి నిహారిక పెట్టే పోస్టులు తన అభిమానులు చేరుకొని ట్రెండింగ్ ను సృష్టించింది.

ఇంతకీ తన పోస్ట్ చేసిన దాంట్లో ఏముంది అని ఆలోచిస్తున్నారా నిహారిక తన ఇంస్టాగ్రామ్ లో నన్ను ఎవరు ఏమన్నా పట్టించుకోను నా పని నేను చూసుకుంటాను ఇప్పుడు నా మైండ్ చాలా రిలీఫ్ గా ఉంది సోషల్ మీడియాలో నేను ఇంకా యాక్టివ్ గా ఉంటాను అంటూ ఒక పోస్ట్ ను రిలీజ్ అయింది ఈ పోస్ట్ క్షణాల్లో ట్రెండ్ మారింది వెల్ కమ్ బ్యాక్ అంటూ నిన్ను చాలా మిస్ అయ్యాము అంటూ తన అభిమానులు నెటిజన్లు కామెంట్ చేశారు

తాజాగా హైదరాబాదులోని పబ్ లో రూల్స్ కు వ్యతిరేకంగా పార్టీలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే ఆ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు కొన్ని కేసులు నమోదయ్యాయి ఆ పార్టీలో ప్రముఖ టాలీవుడ్ స్టార్స్ సినీ ఇండస్ట్రీకి చెందిన వారు టాలీవుడ్ హీరోల ఫ్యామిలీస్ ఉండడం అనేది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది దీంట్లో భాగంగా ఏ పార్టీలో నిహారిక ఉండడంతో ఇది ఒక హాట్ టాపిక్ గా వైరల్ అయింది ఈ సంఘటన జరిగిన చాలా కాలం వరకు నిహారిక సోషల్ మీడియాకు దూరంగానే ఉంది వచ్చిన రూమర్స్ అన్నింటిపై స్పందించి తన భర్తతో కలిసి వాటన్నింటికీ పెట్టేసింది నిహారిక కొణిదెల ఈ పబ్ లో జరిగిన విషయంలో నిహారను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి నిహారిక తండ్రి నాగబాబు స్పందించి ఆ విషయం పై క్లారిటీ ఇచ్చాడు ఈ సంఘటన అన్ని తర్వాత జరిగిన తర్వాత నిహారిక సోషల్ మీడియాలో కనిపించలేదు దీంతో నిహారిక కు తన భర్త కు ఏవో గొడవలు ఉన్నాయంటూ త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారు అంటూ వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హడావిడి చేశాయి మరొకసారి క్లారిటీ ఇచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ తన కొత్త జీవితాన్ని మొదలు పెడుతూ తన భర్తతో కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ చేసింది నిర్మాతగా మారి చేస్తుంది ఇటీవలే కొన్ని న్యూ ప్రాజెక్టులు కూడా ఓకే చేస్తూ వాటి కార్యక్రమాలను పనులను పూర్తి చేసుకుని ని వాటి సమాచారాన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది నిహారిక.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *