పెద్దాపురం నియోజకవర్గం గడప గడప వైస్సార్సీపీ ఇంచార్జ్ గా తోట నరసింహం

ప్రకాశం జిల్లా లో , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి లను మార్చిన అధినేత అతి త్వరలో కాకినాడ జిల్లా లో పెద్దాపురం నియోజకవర్గం లో గడప గడప వైస్సార్ కార్యక్రమం నిర్వహించాలని తోట నరసింహం ని జగన్ అదేశించినట్లు ఆయన ఆరోగ్యం బాగుంది అని 2 వారాల్లో కార్యక్రమంలో పాల్గొనట్లు సమాచారం ఇదిలా ఉంటె వైసీపీ పార్టీ పెద్దాపురం లో రోజు రోజుకు కిందకి పడింది ప్రజల సంక్షేమం వదిలి రక్కసు పాలన చేయటం పై పార్టీ పై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపద్యంలో పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అంతే కాదు పార్టీ ముజ్య నేతలకు సమాచారం మొన్న నియోజకవర్గ నికి వచ్చిన కాకినాడ జిల్లా ఇంచార్జి మిథున్ రెడ్డి నియోజజవర్గం పై కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పెద్దాపురం నియోజకవర్గం పై జగన్ ప్రత్యేక దృష్టి సాధించారు అసలు పెద్దాపురం నియోజకవర్గం లో ఏమి జరుగుతుంది అని అరా తియ్యగా అక్కడ పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలను పక్కన పెట్టి టీడీపీ జనసేన వాళ్ళకి అధికారం ఇవ్వటం అలాగే స్వయానా మొన్న మిథున్ రెడ్డికి పార్టీ లోకి జాయిన్ అవుతున్నారు అని జాయిన్ చేసిన టీడీపీ నాయకుడు ఛైర్మెన్ పదవి కోసం అని వెనకాల కండువాలు వేసుకున్న వాళ్ళు పార్టీ నెగ్గినక అధికారం కోసం వచ్చారని ఇప్పుడు కండువా కప్పిన వాళ్ళకే కప్పి కప్పడం పై డీలా పడ్డారు అసలు నియోజకవర్గం లో దళితులని పూర్తిగా పార్టీకి దూరం చేయటమే కాకుండా జగన్ అభిమానులని ఇబ్బదికి గురి చేసి ఈ పార్టీలో లేకుండా దళితులని చేయటం పై వైసీపీ హైకమాండ్ సిరీస్ గా తీసుకుంది అంతే కాకుండా వైసీపీ కీలక పట్టణం అయిన సామర్లకోట టౌన్ మొత్తం వైసీపీ కి వ్యతిరేకత చేయటం నియోజకవర్గం లో నాయకులకి పక్కన పెట్టి వాళ్ళు స్వంత వ్యాపారాలు చేయటం పై మిథున్ రెడ్డి సిరీస్ అయ్యారని తెలిసింది.

పార్టీ కోసం పని చేసిన నాయకులు కార్యకర్తలను దూరంగా పెట్టి జగన్ గారిని మభ్య పెట్టి టికెట్ సాధించాలి అనుకుంటే ఇంచార్జి కె మోసం రావటం పై ముక్కున వేలు వేసుకున్నారు టీడీపీ జనసేన వాళ్ళని తీసుజొచ్చి అసలైన వైసీపీ కార్యకర్తలను గాలికి వదిలేయడం పై నియోజకవర్గం లో వేడిగా ఉంది తోట వాణి గారిని ఎలా ఓడించాలో అని ఆయన చేసిన తప్పుల్ని అన్ని బయట ఒక్కొక్కటి రావటం పై కోపం తో తప్పుడు కేసులు పెట్టి వేధించడం జరుగుతుంది అని అంటున్నారు. అంతే కాకుండా ఆయన వెనక నడిచినవాళ్ళు ఎందుకు వదిలేసారు అని వాపోతున్నారు. తోట రాక తో హీట్ ఎవ్వనున్నారా ఆరోగ్యం బాగోలేకపోయిన 2019 లి గట్టి పోటీ ఇచ్చిన తోట నరసింహం 2024 లో గట్టి పోటీకి సిద్దమయ్యారు పెద్దాపురం లో కీలక నేతలకు దిశా నిర్దేశం చేసిన అయిన కేడర్ కు నేను రెడీ అని సమాచారం పంపారు అంతే కాకుండా ఆయన పుట్టిన రోజు నాడు నుండి నియోజకవర్గం లో కీలకంగా పనిచేయనున్నారు అంతే కాకుండా గడప గడప కి వైస్సార్ తోటకి ఇంచార్జి గా నియమించునట్లు ఆయన వర్గం తెలపగ త్వరలో మెట్టలో మెట్ట సింహం వస్తుంది అని వైసీపీ ని గాడిలో పేడుతున్నట్లు సమాచారం ఆయన ఓటమి ఎరగని నాయకుడు పెద్దాపురం ఓటమి ని గెలుపు తో సమాధానం ఇవ్వాలని కసిగా పని చెయ్యాలని చూస్తున్నారు. పెద్దాపురం నియోజకవర్గం లో వైసీపీ కార్యకర్తల సంక్షేమమే జ్యేయంగా అసలు కనుమరుగు అయిన వాళ్ళని కుటుంబలని స్వయంగా వెళ్లి పార్టీని బలోపేతానికి కృషి చేయాలని తోట నరసింహం చూస్తున్నారు అంతే కాకుండా తనకు ఇచ్చిన బాధ్యతను శ్రద్ధగా పనిచేసి జగన్ గారికి పెద్దాపురం గిఫ్ట్ గా ఇస్తానని కేడర్ చెప్పినట్లు సమాచారం చూద్దాం పెద్దాపురం వైసీపీ పరిస్థితి ఎలా మారుతుందో.

తోటకి నియోజకవర్గం బాధ్యతలు అప్పజెప్పడం తో వైసీపీ కేడర్ ఫుల్ జోష్ లో ఉంది పార్టీ ని కష్టాల్లోకి నెట్టి స్వంత లాభం కోసం చుసిన ప్రస్తుత ఇంచార్జి ని మార్చడం పై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు పార్టీ వారిని బాధపెట్టిన వారికీ తగిన గుణపాఠం అని చెవుతున్నారు రెండు మున్సిపాలిటీలు, రెండు మండ‌లాలు ఉన్న పెద్ద నియోజ‌క‌వ‌ర్గం పెద్దాపురం. ప్ర‌స్తుతం అభివృద్ధి ప‌రంగా వెనుకంజ‌లో ఉంది తోట వాణి గారిని కాదు అని వేరే ఇంచార్జి గా ఇచ్చిన ఎప్పుడైనా ఏ గ్రామంలోకైనా వ‌చ్చి ప్ర‌జా స‌మ‌స్యల‌ను తెలుసుకున్నారాన‌ని ఏటిప‌ట్టు గ్రామాల ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు. ఆయ‌న‌కు పార్టీ బాధ్య‌త‌లు, ప‌దవులు కావాలే త‌ప్ప నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి, నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల స‌మాచారం, ప్ర‌జా స‌మ‌స్య‌లు ఆయ‌న‌కు అవ‌స‌రం లేదని వాపోతున్నారు దీనిపై ద్రుష్టి పెట్టిన పార్టీ తిరిగి తోట నరసింహం ని నియమించినట్లు సమాచారం .

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *