స్నానం పేరుతో అంట చూపిస్తున్న శ్రియ ఫోటోలు వైరల్..

శ్రియ శరన్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు దాటుతున్న ఇంకా అదే గ్లామర్ మెయింటెన్ చేస్తుంది శ్రీయ శరణ్ ఈమె యంగ్ హీరోల అందరి సరసన నటించింది టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరుణంలో శ్రియ శరన్ కు అన్ని మంచి రోజులే అన్నట్టుగా తాను చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించింది
సినీ ఇండస్ట్రీకి రావడానికి ముందే శ్రియ శరణ్ మోడలింగ్ చేయడం ప్రారంభించింది అక్కడ తన అందచందాలతో అమితంగా గుర్తింపును సొంతం చేసుకుంది దీంతో ఈమె మోడలింగ్ చేస్తూ చాలా బ్రాండ్లకు అంబాసిడర్ గా మోడలింగ్ చేసింది
తెలుగు సినీ పరిశ్రమలోకి అనే సినిమాతో అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులందరికి పరిచయం అయింది ఈమె చేసిన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేస్తుంది ఆ తర్వాత వచ్చిన నువ్వు నువ్వు సంతోషం ఠాగూర్ చత్రపతి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది మెగాస్టార్ నుండి సూపర్ స్టార్ వరకు అందరి హీరోలతో సినిమాలు చేసిన ఘనత శ్రియ శరన్ కె దక్కుతుంది.


ఈమె ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరి సరసన కథానాయికగా ఎన్నో సినిమాలను చేయగలిగింది లక్కీ హీరోయిన్ గా పేరు పొందింది ఈ సొట్ట బుగ్గల సుందరి చేసిన ప్రతి సినిమా విజయాన్ని పొంది కావడమే కాకుండా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది తన కెరియర్ ని స్టార్ట్ చేయడంతోనే హిట్ పొందడంతో వెనక్కి తిరిగి చూడకుండా ఎన్నో అవకాశం చేత పట్టుకుని టాప్ హీరోయిన్ గా పేరు పొందుతుంది తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది దీంతో అవకాశాలు ఈమెను వెతుక్కుంటూ వచ్చేది సంవత్సరానికి సగం పైగా సినిమాలు వచ్చేవి ప్రతి స్టార్ హీరోకి నటించాలి అని డిమాండ్ అంతటి క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ చాలాకాలం వరకు తెలుగులో అగ్రస్థానంలో టాప్ హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీ ని పాలిస్తూ ఉండేది ఈమె చేసే ప్రతి సినిమాకు మంచి గుర్తింపు అవార్డులను రికార్డులను సృష్టించడం సాధ్యం దీనికి ఈమె చాలా పురస్కారాలను జాతీయస్థాయిలో పొందుతుంది నటిగా గుర్తింపు తెచ్చుకుంది
ప్రముఖ వ్యాపారవేత్త ఆండ్రిన్ తో డేటింగ్ స్టార్ట్ చేయడం ప్రారంభించింది చాలా కాలం వరకు అతనితో ప్రేమలో పడితే ఆ ప్రేమను కొనసాగిస్తూ ఉంది ఎట్టకేలకు వీళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారింది 2018లో అతనితో పెళ్లి చేసుకుంది పెళ్లి తరువాత వెండితెర మీద పెద్దగా కనిపించలేదు ఇదే కాకుండా ఆమె పెళ్లి తర్వాత గర్భం దాల్చిన ఒక బిడ్డను కూడా కలిగింది సోషల్ మీడియాలో విడుదల చేయడం ద్వారా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది శ్రీయ శరణ్ దీంతో ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


ఈ ముద్దుగుమ్మ వెండితెర మీద పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తోంది సోషల్ మీడియా వేదిక మీద తన ప్రతి మూమెంట్ ను తన ఆనందాన్ని పంచుకునే ఉంటుంది ఈమెకు ఇంస్టాగ్రామ్ లోను సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు ఒక రేంజ్ లో ఉంటుంది ఈ భామ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగా ఉంటూ తన అందచందాలతో ఆనందం కలిగిస్తూ తన అభిమానుల సంఖ్య మరింతగా పెంచుతుంది దీనితో సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ సెలబ్రిటిగా పేరు పొందుతుంది ఈమె ఏం పోస్ట్ పెట్టినా క్షణాల్లో ఉంటుంది
శ్రీయ శరణ్ సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి చేసే హడావిడి అంతా ఇంతా కాదు ఈ సోగ కళ్ళ సుందరి తన ఒంపుసొంపులతో తన భర్తను అలరిస్తూ సోషల్ మీడియా ని షేక్ చేస్తోంది శ్రేయ పోస్ట్ చేసే హాట్ హాట్ పిక్స్ వాళ్ళు చేసే రొమాన్స్ మామూలుగా ఉండదు స్టార్ హీరోయిన్లు సైతం ఈ మీ అందాన్ని చూసి అసూయ పడవలసిందే దీంట్లో భాగంగానే శ్రీయ శరన్ తన కూతురికి స్నానం చేపిస్తూ చేసే హంగామా విశేషమని చెప్పుకోవాలి ఒక బిడ్డకి తల్లి అయినప్పటికీ శ్రేయ అందం ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది ఈమె తన భర్తతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది వీళ్లిద్దరి మధ్య ఉండే రొమాన్స్ న్యూ కపుల్స్ మధ్య కూడా ఉండదు అన్నట్టుగా ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు వీళ్లిద్దరి మధ్య రొమాన్స్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది కేవలం లో దుస్తులతో మాత్రమే ఈమె సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది టీవీ పెట్టే ప్రతి పోస్ట్ కి తన అభిమానుల నుంచి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలతో స్పందిస్తున్నారు అన్న భావంతో ఆనందపడుతుంది శ్రేయ వెండితెర మీద కాకుండా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు కనువిందు చేస్తుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *