సర్వం పోయినా పూరి జగన్నాధ్ ని వదలని ఛార్మి అసలు కారణం ఇదే.. !

అచ్చమైన తెలుగు అమ్మాయిల తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది ఈ పంజాబీ భామ ఛార్మి నీ తోడు కావాలి అనే సినిమాతో 14 సంవత్సరాల వయసులో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది గ్లామర్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కాకుండా ప్రయోగాత్మకంగా చిత్రాలను లేడి ఓరియెంటెడ్ పాత్రలో నటించిన ఘనత దక్కుతుంది ఈమె అచ్చమైన తెలుగింటి అమ్మాయి గా పరిచయం అయినప్పటికీ ఛార్మి తన అందంతో గ్లామర్ తో పాత్రలు చేసి యువతను మరింతగా ఆకట్టుకుంది హిట్స్ అండ్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ తన నటనతో అందాలతో ప్రేక్షకులను అలరిస్తుంది అంతే కాదు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఛార్మి తన అందాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది ఈ భామ హీరోయిన్ గా స్టార్ హీరో ల అందరితోనూ నటించింది ఈమె పౌర్ణమి శ్రీ ఆంజనేయం మాస్ జ్యోతిలక్ష్మి వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె నటనకు గాను జాతీయస్థాయిలో మంచి పురస్కారాలను కూడా అవార్డు రూపంలో పొందుతుంది.

ఈమె కెరియర్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకోవడానికి ఈ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది వాటన్నింటినీ భరించి మంచి స్థాయిలో నిలబడింది
అయితే కొంతకాలం నుండి ఛార్మి సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి దీంతో ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది ప్రొడ్యూసర్ గా మారి తెలుగు పరిశ్రమను మంచి నిర్మాతగా రాణిస్తుంది డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పూరి టాకిస్ నిర్మాణ సంస్థలో ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తుంది హార్ట్ఎటాక్ మెహబూబా జ్యోతిలక్ష్మి వంటి చిత్రాలను నిర్మించింది పూరి టాకీస్ తో కలిసి ఇ పని చేయడం స్టార్ట్ చేసిన అప్పటి నుంచి చార్మి జీవితంలో మరొక మలుపు అని చెప్పుకోవాలి అంతా అయిపోయింది అనుకున్న సమయంలో మరొక అవకాశం కల్పించారు పూరి జగన్నాథ్ వీరిద్దరి కలయికలో దాదాపు ఆరు సినిమాలు వచ్చాయి కానీ అవేమీ ఫలితాన్ని చూపించలేకపోయారు పూరి జగన్నాథ్ యొక్క కథలను గాని అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా స్టార్ హీరోలు వెనకడుగు వేసేవారు అలాంటి సమయంలో మరొక అవకాశం ఇచ్చి తన టాలెంట్ ని ప్రూవ్ చేశారు బాలకృష్ణ వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా సూపర్ హిట్ అయి మళ్లీ ఫామ్ లోకి తీసుకు వచ్చింది ఆ సినిమా తర్వాత ఎనర్జీ స్టార్ అయినా హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా పూరి టాకీస్ లో నిర్వహించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమాతో విజయాన్ని అందుకోవడమే కాదు అడుగుస్థానం లో ఉన్నటువంటి పూరి స్టేటస్ ను పైకి తీసుకు వచ్చింది ఈ సినిమా సక్సెస్ ద్వారా 70 కొట్లు రూపాయిలను వసూల్ చేయడం ద్వారా పూరి జగన్నాథ్ యొక్క అప్పులు కూడా తీరిపోయాయి జ్యోతిలక్ష్మి సినిమా ద్వారా పూరి జగన్నాథ్ చార్మి కి మధ్య ఒక అపురూపమైన స్నేహ బంధం ఏర్పడింది ఈ బంధం ద్వారా ఒక అడుగు జాడల్లో నడిచే విధంగా చేస్తుంది జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత రోగ్ మెహబూబా పైసా వసూల్ రొమాంటిక్ సినిమాలు తీశారు కానీ ఫలితం ఊహించిన స్థాయిలో లేదు దీంతో భారీ నష్టం అనేది ఏర్పడింది తన ఆస్తులను సైతం తాకట్టు పెట్టి ఇస్మార్ట్ శంకర్ సినిమా తీశాడు ఈ సినిమాతో విజయాన్ని అందుకుని తన తీర్చుకున్నాడు.


పూరి టాకీస్ లో ఇస్మర్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించింది తాజాగా పూరి కొడుకు ఆకాష్ రెడ్డి హీరోగా తెరకెక్కిన సినిమా రొమాంటిక్ ఈ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించింది విజయ్ దేవరకొండ ప్రెస్టేజ్ మూవీ లిగేర్ కి కూడా లైన్ ప్రొడ్యూసర్ బాధ్యతల్లో చాలా బిజీగా ఉంది పూరి కనెక్ట్ బ్యానర్ పై కరుణ్ జోహార్ ఛార్మి అపూర్వ మెహతా హీరో యాష్ జోహార్ మరియు పూరి జగన్నాథ్ కలిసి నిర్మించారు ఏ సినిమాలో విజయ్ పక్కన జోడిగా అనన్య పాండే నటిస్తోంది ఏ సినిమా 2022లో ఆగస్టు లో 25న విడుదలకు సిద్ధమవుతుంది ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే పాన్ ఇండియా సినిమా గుర్తింపు వచ్చింది నేపథ్యంలో తనకు ఆక్టింగ్ కెరియర్ మీద కీలక వ్యాఖ్యలు చేసింది చార్మి సినిమా నిర్మాణంలో తలమునకలు అయినా ఛార్మి నటనకు దూరంగా ఉంటుంది ఇది ఇలా ఉంటే తనకు సినిమాల్లో నటించాలని లేదు అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది ఛార్మి రొమాంటిక్ మూవీ ప్రమోషన్ లో భాగంగా మీడియా మిత్రులతో పంజాబీ బ్యూటీ మాట్లాడుతూ హీరోయిన్ గా చేయడం కంటే నిర్మాతగా ఉండడం చాలా బాధ్యతలతో కూడుకొని ఉన్న పని అంటూ వెల్లడించింది హీరోయిన్ గా నటిస్తున్న అప్పుడు మన కోసం మనం మాత్రమే ఆలోచించి ఉంటే సరిపోతుంది మన ఫిట్నెస్ మన హెల్త్ గ్లామర్ మీద దృష్టి పెట్టుకుంటే సరిపోతుంది కానీ నిర్మాతగా వ్యవహరించేటప్పుడు అందరి గురించి ఆలోచించాలి అందరి బాగోగులను కోసం పట్టించుకోవాలి ఇప్పటికి నాకు సినిమా అవకాశాలు వస్తున్నాయి ఉద్దేశం లేదు నిర్మాణ బాధ్యతలతోనే సరిపోతుంది ఇక పై తనకు నటించే ఆలోచన లేదు అంటూ చెప్పకనే చెప్పింది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *