పిల్లల్ని వద్దనుకోవడానికి అసలు కారణం ఇదే అంటున్న రామ్ చరణ్.

టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్యోన్య దాంపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకరి కోసం ఒకరు అంటూ ఒకరినొకరు ప్రోత్సహించు కుంటూ కుటుంబంతో సంతోషంగా జీవిస్తూ ముందుకు సాగుతున్నారు ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో కి తే చిరంజీవి అడుగుజాడల్లో నడుస్తూ టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి హీరోగా సినీ ఇండస్ట్రీ ని రాణిస్తున్నాడు అంతేకాదు ఒక మంచి హోదాలో ఉండగానే అపోలో హాస్పిటల్ చైర్మన్ అయిన ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన ను ఐదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.


తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి ఫ్యామిలీ కి అపోలో ప్రతాప్ రెడ్డి కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు చెందినవారు 2012లో జూన్ 14న రామ్ చరణ్ కు ఉపాసన కు పెళ్లి జరిపించారు అప్పట్లో దేశమంతా మాట్లాడుకునే విధంగా చాలా ఘనంగా జరిపించారు ఇరు కుటుంబ సభ్యులు ఉపాసన విషయానికి వస్తే అపోలో హాస్పిటల్ లోనే అపోలో లైఫ్ విభాగంగా వైస్ చైర్మన్ గా బాధ్యతను నిర్వహిస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తో గ్రాండ్ సక్సెస్ ను అందుకున్నాడు అలాగే తన పుట్టినరోజు వేడుకలను కూడా చాలా ఘనంగా ఇక రామ్ చరణ్ జూబ్లీహిల్స్లో ఒక కొత్త గృహమును తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే తన కొత్త ఇంటిని తన భార్య అయిన ఉపాసనకు నచ్చినట్టుగా తన అభిరుచులకు తగినట్లుగా ఇంటర్నేషనల్స్టైల్ డిజైన్ ఇంటీరియర్ డిసైనింగ్ స్వమ్మింగ్ పూల్ పెయింటింగ్ జిమ్ అన్ని సౌకర్యాలు ఉన్న ఇల్లు మరింత అందంగా సుందరం గా నిర్మిస్తున్నారు ఈ ఇంటికి ప్రత్యేకమైన డిజైన్స్ చేపిస్తూ తనకు నచ్చిన విధంగా రూపొందించుకుంటున్నారు మీ ఇంటి కోసం రామ్ చరణ్ దాదాపు 30 కోట్లు పైగా ఖర్చు పెట్టారు.


వీళ్లకు పెళ్లి అయ్యి పది సంవత్సరాలు అవుతున్నా వీళ్ళ ఇద్దరికీ పిల్లలు లేరు అదే ఇతర హీరోల విషయానికి వస్తే ఎన్టీఆర్ అల్లు అర్జున్ తోటి ఇప్పుడే ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు కానీ వీళ్ళకు మాత్రం పిల్లలు లేరు ఈ విషయం ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో పలు రకాలుగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇద్దరు పిల్లలు వద్దు అనుకోవడం చాలా కారణాలు ఉన్నాయి అంటా ప్రస్తుతం రామ్ చరణ్ వయసు 37 సంవత్సరాలకు వస్తుంది మరొకవైపు ఉపాసన మాట్లాడుతూ పెళ్లి తర్వాత గర్భం దాల్చడం ఇది నా వ్యక్తిగత విషయం మాకు పిల్లలు వద్దు అని మేము అనుకుంటున్నాము అలాగే ఉపాసనకు మరొకవైపు గర్భం విషయంలో కొన్ని భయాలు ఉన్నాయంటూ స్పందించింది ఇప్పట్లో పిల్లలు వద్దు అనుకోవడానికి దానికి కారణాలు ఉన్నాయి పిల్లలు అనేది వాళ్ళ వ్యక్తిగత విషయాలు రామ్ చరణ్ భార్యని ఉపాసనకు కొన్ని కలలు ఉన్నాయని వాటిని నెరవేర్చుకోవడానికి తనకు కొంత సమయం పడుతుంది అంటూ రామ్ చరణ్ స్పందించాడు తన డ్రీమ్స్ ను ఫుల్ ఫీల్ చేసుకోవడానికి రామ్ చరణ్ తన సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ అతి వేగంగా కొత్త సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *