వేసవిలో బికినీలో మరింత వేడి పెంచుతున్న సమంత ఫోటోలు!

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత చాలా బిజీగా తయారయింది బాలీవుడ్ లో కూడా నటించేందుకు సిద్ధం అయ్యింది సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టిన తెగ వైరల్ అవుతూ హల్చల్ చేస్తున్నాయి దీనికి కారణం ఫాన్స్ లో సమంతకు క్రేజ్ అలాంటిది టాలెంటెడ్ హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకుల మనస్సులను దోచుకుంది సమంత నాగచైతన్య తో విడాకులు ప్రకటించిన తర్వాత ఆమె భావోద్వేగానికి లోనయిన ఏమవుతుందో అని ఆందోళన చెందారు సామ్ అభిమానులు తెరమరుగై పోతుందా లేదా వెండితెరమీద వెలవెలబోతున్న అంటూ సోషల్ మీడియా వేదిక మీద అనేక రకమైన కామెంట్స్ వైరల్ అయ్యాయి వీటన్నింటినీ భరిస్తూ తనదైన స్టైల్లో స్పందించి సమంత దుఃఖాన్ని అధిగమిస్తూ కెరియర్ పై దృష్టి పెట్టింది.

బోన్స్ బ్యాక్ అయ్యి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను కాపాడుకుంటుంది ప్రస్తుతం సమంత చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను పూర్తి చేసుకుంటూ బాగా బిజీ అయిపోయింది పర్సనల్ లైఫ్ లో విషాదాన్ని మర్చిపోయి సినిమాల్లో ఖాళీ లేకుండా ఉంది
గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం శకుంతల విడుదలకు సిద్ధం అయ్యింది లేడీ ఓరియంటెడ్ చిత్రమైన యశోద లో కూడా టైటిల్ రోల్ ను పోషిస్తోంది సమంత ఈ సీరియస్ చిత్రాల కంటే ముందు పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలు ఐటెం సాంగ్ చేసింది ఈ సాంగ్తో రెండు రాష్ట్రాల యూత్ కి సూపర్ జోష్ ను అందించింది సమంత విజయ్ సేతుపతి హీరో గా వ్యవహరిస్తున్న సినిమా కతువకుల 2 కాదల్ వంటి తమిళ చిత్రాలలో కథానాయికగా ఎంపిక అయ్యింది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో ఎంతో ఫేమ్ ను సంపాదించుకుంది సమంత ఈ నిర్మాత నిర్మించే మరొక వెబ్ సిరీస్ లో కూడా సమంత వరుణ్ ధావన్ తో జతకట్టనుంది అరేంజ్మెంట్స్ లో లవ్ అనే సినిమాతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు సమంత సందడి స్టార్ట్ అయ్యింది.

ఒకప్పుడు కుందనపు బొమ్మలా అందరి మనసు దోచిన బాపు బొమ్మలు ఉంటే సమంత ఇప్పుడు ఎవరూ ఊహించని రేంజ్ లో తన అందచందాలతో లతో కుమ్మెస్తుంది ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ హెల్త్ ఫిట్నెస్ కోసం ఎక్సైజ్ చేస్తూ కొన్ని కొన్ని చిట్కాలను ఫాన్స్ తో పంచుకుంటుంది రీసెంట్ గా సమంత ఉపాసన కలిసి యువర్ లైఫ్ అనే వెబ్ సైట్ ను స్టార్ట్ చేశారు ఈ వెబ్ సైట్ ఉపాసన నిర్మాతగానూ సమంత గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు ఈ వెబ్సైట్ లో ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు నిపుణులు అయిన వైద్య నిపుణుల సలహాలను ఈ వెబ్సైట్ ద్వారా తెలియజేస్తారు సమంత పెట్టి హాట్ పిక్స్ తో ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తుంది ఈ మధ్య ఈ అమ్మడు తన అందాలతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తుంది పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ తరువాత సమంత క్రేజే మారిపోయింది బీచ్ నడిబొడ్డున బికినీలతో చేసే హడావిడి అంతా ఇంతా కాదు ఇలాంటి ద్వారా హాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్స్ కు పోటిగా సమంత రెచ్చిపోతుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *