హాట్ ఫోటోషూట్ తో రెచ్చిపోయిన రష్మిక

సౌత్ యాక్ట్రెస్ నుండి ప్రస్తుతం నేషనల్ క్రాష్ గా మారింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న చలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ భామ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే సూపర్ క్రేజ్ ను దక్కించుకుంది కుర్రకారుకి ఫేవరెట్ హీరోయిన్ తయారయింది గీతగోవిందం డియర్ కామ్రేడ్ సరిలేరు నీకెవ్వరు భీష్మ లాంటి వరుస సూపర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది సూపర్ ఫామ్ లో కొనసాగుతుంది సుల్తాన్ అనే సినిమాతో కోలీవుడ్ లో అరణ్య యుద్ధం చేసింది మొదటి ప్రయత్నంలోనే అమ్మడు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రస్తుతం తెలుగు తెరను ఏలుతున్న కన్నడ భామ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో తన అందం అభినయంతో నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఇప్పటివరకు తన అందంతో బ్యూటీ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయడం ఒక హాట్ టాపిక్ గా మారింది శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన తెలుగు తమిళ కన్నడ హిందీ దుమ్మురేపుతోంది అంతే కాదు అన్ని భాషల్లోనూ వారికి ఫస్ట్ ఆప్షన్ గా మారింది అల్లు అర్జున్ కు జోడిగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో ఇండియా ఫిగర్ గా మారింది ఈ సినిమాతో నేషనల్ క్రాష్ కు మంచి గ్రేస్ ఊహించలేని అంతా క్రేజ్ వచ్చింది ఈ సినిమా తర్వాత శర్వానంద్ జోడిగా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేసింది మన నేషనల్ క్రష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రష్మిక కి ఎప్పుడు తెలుగు లో చాల క్రజ్ నడుస్తుంది ఈ ముద్దు గుమ్మకి చాల పేరు కూడా వచ్చింది అంతే కాదు ఆమె పై నెటిజన్లు ట్రోల్ల్స్ వేస్తె ఈమె వెంటనే రిప్లయ్ ఇచ్చి వల్లను షాక్ చేస్తుంది.

సోషల్ మీడియా వేదికమీద తన సినిమా విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా ఒక రేంజ్ లో మిలియన్ స్థాయిలో ఉంటారు ప్రస్తుతం అంటే ఇప్పుడు బాలీవుడ్ లో హడావిడి చేస్తోంది ఈమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు కుర్రకారు పూనకాలతో ఊగిపోతున్నారు ఈమె అందచందాలతో ఈమె హాట్ పిక్స్ వైరల్ అవుతూ సంచలనం సృష్టిస్తున్నాయి డిఫరెంట్ స్టైల్స్ తో డిఫరెంట్ డ్రెస్సెస్ ఈమె పోజేస్ తో పిచ్చెక్కిస్తుంది పుష్ప సినిమాతో ఈమె రేంజ్ మారిపోయి గ్లామర్ డోస్ మరింతగా పెంచి క్లీవేజ్ షో లు చేయడానికి కూడా సై అంటుంది రష్మిక మందన్న దీనికి నిదర్శనం ఈమె పెట్టే హాట్ పిక్స్ రష్మిక మెల్లగా సౌత్ నుండి నార్త్ వరకు పాతుకుపోతుంది టాప్ హీరోయిన్ల ఆఫర్స్ కి ఎసరు పెడుతుంది పుష్ప సినిమా ఇచ్చిన విజయం తర్వాత రష్మిక జాతకమే మారిపోతుంది దానివల్ల టాప్ పొజిషన్ లో ఉన్న పూజా హెగ్డే వరుస ఫ్లాప్ లను ఎదుర్కోవడం వల్ల తోటి కన్నడ ఆఫర్లను ఎగరేసుకు పోతుంది రష్మిక నిజానికి పూజ హెగ్డే తమిళ్ దళపతి విజయ్ తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా లో అవకాశం వచ్చిందట కానీ నీ వరుస అపజయాలను రుచి చూసింది పూజ అదేవిధంగా బీచ్ లో కూడా వారిద్దరి కాంబినేషన్లో సినిమా రావడం వల్ల ఈ ఆఫర్లు రష్మిక అందుతుంది అదే కాకుండా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా రష్మిక ను హీరోయిన్ గా ఎంపిక చేశారట రష్మిక ఫుల్ ఫామ్ లో ఉంది పుష్ప ఆడవాళ్లు మీకు జోహార్లు ఈ రెండు సినిమాలతో హిట్లను అందుకుని విజయవంతంగా ముందుకు సాగుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *