ఎర్ర బికినీతో హీట్ పుట్టిస్తున్న ఇలియానా

ఇలియానా ఈ పేరు తెలియని వాళ్లంటూ ఎవరూ ఉండరు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది రామ్ హీరోగా నటించిన సినిమా దేవదాసు ఈ సినిమాలో ఇలియానా కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది గోవా బ్యూటీ ఆ తర్వాత వచ్చిన పోకిరి జల్సా వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించింది తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్గా పరిచయం అయ్యారు కానీ వారిలో కొంతమంది మాత్రమే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుని వాళ్ళ హవని చూపించారు అలాంటి వారిలో గోవా బ్యూటీ ఒకరు తనకంటూ ఒక ఇమేజ్ ను దక్కించుకుంది అప్పటినుండి ఇప్పటివరకు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ ఉంది గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో మహేష్ ప్రభాస్ అల్లు అర్జున్ రవితేజ స్టార్ హీరోస్ అందరితో సినిమాలు చేసింది అప్పటి లో టాప్ హీరోయిన్ గా దూసుకు పోయింది తెలుగులో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న టైం లో ఆమె బాలీవుడ్ మీద ఉన్న మక్కువతో సౌత్ లో ఉన్న అవకాశాలు అన్నింటినీ వదులుకొని బాలీవుడ్ వైపు అడుగులు వేసింది ఇలియానా అక్కడ కి వెళ్లి సినిమాలు చేసిన పెద్దగా విజయాన్ని సాధించలేదు టాలీవుడ్ వచ్చే ప్రయత్నాలు చేసిన అవకాశాలు దూరమయ్యాయి ఫర్ఫెక్ట్ ఫిగర్ మాత్రమే కాదు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోలు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.

చిత్రపరిశ్రమలో కొన్నేళ్లపాటు తన అందాల ఆరబోతతో షేక్ చేసింది గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ సినిమాల్లో మాత్రం తన వయ్యారాలు మామూలుగా కించ లేదు నడుము సుందరి గా పేరుగాంచిన ఈ గోవా బ్యూటీ చాలాకాలం తర్వాత తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాతో తెలుగు లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రవితేజ తో జత కట్టి తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది కానీ ఇలియానా ఈ చిత్రంపై ఆశలు అన్నింటినీ ఆవిరైపోయాయి కొన్ని ఏళ్లుగా ఇలియానా వెండి తెరమీద కనిపించడం లేదు కానీ ఆ లోటు మాత్రం సోషల్ మీడియా వేదిక మీద విందు చేస్తుంది తాజాగా ఇలియానా ఒక ఫోటోను షేర్ చేసింది యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో ఇలియానా యాక్టివ్గా ఉంటూ తన ప్రతి మూమెంట్ ను షేర్ చేసుకుంటుంది ఇలియానా ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలను బీచ్ నడిబొడ్డున బిగ్ డ్రెస్ లతో ఫొటోస్ తో నెట్టింట్లో ఫుల్ వైరల్ అవుతూ అందరినీ తనవైపు ఆకర్షించుకునే విధంగా చేస్తుంది ఆమె అందచందాలను వంపులను వయ్యారాలను ఎవరు నిలవలేరు నడుము సుందరి అనే పేరు కూడా బిరుదు గా ఉంటుంది ఎప్పటికప్పడు కొత్త ఫొటోస్ తో న్యూ స్టైల్స్ తో ఫొటోస్ లను అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఈమె పెట్టే ఫోటోలకు కుర్రకారుకు పుస్తకాలతో ఊగుతూ గిలిగింతలు పేట్టించే విధంగా ఉంటాయి తాను పెట్టే ఏ ఫోటో వీడియో అయినా కొన్ని క్షణాల్లోనే సృష్టిస్తాయి ఒక సంచలనం గా మారిపోతుంది ఇంతకాలం అయినప్పటికీ ఇలియానా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఆమె ఒక్క ఫాలోవర్స్ చూస్తేనే అర్థమవుతుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *