ఆ హీరో తో సాయిపల్లవి పెళ్లి పిక్స్… ఎవరో మీరే చుడండి

తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి కోసం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవలసిన అవసరం లేదు అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం ఇండస్ట్రీలో కూడా సాయి పల్లవి కి మంచి క్రేజ్ ఉంది సాయి పల్లవి యంగ్ అండ్ డైనమిక్ టాలెంటెడ్ పర్సన్ సాయి పల్లవి పేరు వింటే చాలు ఒకరకమైన జోష్ వస్తుంది తన సినిమా అంటే చాలు డాన్స్ ఆమె సాంగ్స్ విడుదలైతే రికార్డ్స్ బ్రేక్ చేసేంత వ్యూస్ ను రావడంతో సంచలనాలను సృష్టిస్తుంది ఆమె గతంలో నటించిన ఫిదా సినిమా నుండి ఇటీవల లవ్ స్టోరీస్ పాటలే ఉదాహరణ ఎక్స్పోజింగ్ కు ఆమడ దూరంగా ఉంటూ తన అందం అభినయంతో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది తాను చేసే సినిమాలు అన్నింటినీ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటుంది నాని సరసన నటించిన శాంసంగ్ సినిమాలు దేవదాసి పాత్రలో అలరించింది ఈ పాత్రకు గాను సినీ ఇండస్ట్రీ నుండి మంచి ప్రశంసలు అందుకుంది తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది తను చేసే సినిమాలు మొత్తం లో ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే పాత్రలనే సాయి పల్లవి ఎంపిక చేసుకుంటుంది నెమ్మదిగా సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది గ్లామర్ డోస్ తో ఏమాత్రం పనిలేకుండా స్వీట్ క్రేజ్ తో ముందుకు సాగుతుంది తనకు నచ్చితేనే సినిమాలు చేస్తాను లేకపోతే చేయను అని నిర్మొహమాటంగా చెప్పేసింది.

ఇప్పటివరకు సాయిపల్లవి నటించిన సినిమాలు అన్ని మంచి పేరును సంపాదించుకుంది మరిముఖ్యంగా సాయి పల్లవి తన డాన్స్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు తాజాగా సోషల్ మీడియాలో సాయి పల్లవి కి సంబంధించిన ఒక వార్త చాలా వేగవంతంగా చక్కెర్లు కొడుతుంది ఇంతకీ ఈ వార్త నిజమేనా సాయి పల్లవి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది టాలీవుడ్ సినీ వర్గాలలో ఎక్కువగా అవుననే వార్త వినిపిస్తుంది సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ నీ లాంటి సినిమాలు ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించాయి అయితే ఈ సినిమాలు విడుదలైన తర్వాత సాయి పల్లవి మరి ఎలాంటి కొత్త సినిమాలు చేయడం లేదు ఈ సినిమాల తర్వాత ఇలాంటి కొత్త సినిమాలకు ఒప్పుకోలేదు హీరో రానా తో కలిసి నటించిన విరాట పర్వం సినిమా ఇంకా విడుదల కాలేదు ఈ సినిమా తర్వాత సాయి పల్లవి కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఇలాంటి సినిమా వేడుకలు పాల్గొనకపోవడం సాయి పల్లవి త్వరలోనే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉంది అందుకే ఎలాంటి సినిమాలు చేయడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి 29 సంవత్సరాల వరకు తన వ్యక్తిగత జీవితాన్ని కెరియర్ మీద అ దృష్టిపెట్టాలని 30 సంవత్సరాల వచ్చాక పెళ్లి గురించి ఆలోచిస్తాను అని ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో చెప్పింది విడుదలకు సిద్ధమవుతున్న ఒక్క సినిమా తప్ప సాయిపల్లవి చేతిలో ఎలాంటి సినిమాలు లేవు ఈ నెల తొమ్మిదో తారీఖు పుట్టిన రోజు ఒక క్లారిటీ వస్తుంది సాయి పల్లవి సినిమా ఆఫర్లు లేకపోవడానికి గల కారణం తాను తనకు మంచి గుర్తింపు తెచ్చే పాత్రల కోసం ఎదురు చూడడం వల్ల ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదు అని తన సన్నిహితులు చెప్పారు ఈ వార్తలపై సాయి పల్లవి ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఎదురు చూడాల్సిందే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *