సినిమా ఫలితం చూసి షాక్ అయ్యా ముందే ఉహించలేకపోయా

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటించిన సినిమా ఆచార్య ఈ సినిమా స్టార్ డైరెక్టర్ అయినా కొరటాల శివ తెరకెక్కించారు ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది ఇక ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ని ప్రేక్షకులను మెప్పించలేకపోయింది ఈ చిత్రం యొక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బట్టి అర్థమవుతుంది ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి ఆట నుంచే మిక్స్డ్ టాక్స్ ను సొంతం చేసుకుంది ఇక దాంతో మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ మూడో రోజు వచ్చిన కలెక్షన్స్ కి ఏ మాత్రం సంబంధం లేదు ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 29 కోట్ల 50 లక్షలు షేర్ ను వసూలు చేయగా ఇక రెండవ రోజు 5 కోట్ల 15 లక్షల షేర్లు మూడో రోజు 4 కోట్ల 7 షేర్ ను దక్కించుకుంది మరి మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతసేపు రాబట్టింది అనే వివరాలను చూద్దాం నైజాం 1 కోటి 66 లక్షలు సీడెడ్ 64 లక్షలు ఉత్తరాంధ్ర 44 లక్షలు ఈస్ట్ గోదావరి 32 లక్షలు వెస్ట్ గోదావరి 19 లక్షలు గుంటూరు 26 లక్షలు కృష్ణ 50 ఒక లక్ష నెల్లూరు 25 లక్షలు సాధించింది ఇక మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 4 కోట్ల 5 లక్షలు షేర్ ను ఏడు కోట్ల 5 లక్షల గ్రాస్ ను సొంతం చేసుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియాస్ వైస్ మూడు రోజుల్లో ఎంత ఉందో చూద్దాం.

నైజాం 11 కోట్ల యాభై ఆరు లక్షలు సీడెడ్ ఐదు కోట్ల 27 లక్షలు ఉత్తరాంధ్ర నాలుగు కోట్ల 68 లక్షలు ఈస్ట్ గోదావరి 3కోట్ల 18 లక్షలు వెస్ట్ గోదావరి మూడు కోట్ల 27 లక్షలు గుంటూరు 4 కోట్ల 50 200000 కృష్ణ నెల్లూరు రెండు కోట్ల 80 లక్షలు సొంతం చేసుకుంది రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజులు టోటల్ కలెక్షన్స్ 38 కోట్ల 57 లక్షలు 60 కోట్లకు పైగానే సాధించింది కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో రెండు కోట్ల 45 లక్షలు సాధించింది ఇక ఓవర్సీస్లో మూడు రోజులకు గాను నాలుగు కోట్ల 38 లక్షల షేర్లు సొంతం చేసుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు రోజుల కలెక్షన్స్ 45 కోట్ల 52 లక్షల షేర్ ను 75 కోట్లకు పైగా గ్రాస్ ను సంపాదించుకుంది మొత్తానికి ఈ సినిమా కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో మాత్రం రాలేదు ఈ సినిమా హిట్ కావాలి అంటే 137 బ్రేక్ ఈవెన్ సాధించాలి నాలుగో రోజు సోమవారం కావడంతో ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలు వరల్డ్వైడ్గా బాక్సాఫీస్ ఈ కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి టోటల్ వరల్డ్ వైడ్ నాలుగవ రోజు నాలుగు కోట్లకు పైగా సాధించే అవకాశం ఉంది ఫస్ట్ షో సెకండ్ షో బి సి సెంటర్ కలెక్షన్స్ పెరిగితే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఇంతటి భారీ పరాజయాన్ని చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ చిరు ఆదుకుంటారు అన్నా చిన్న ఆశ ను కలిగి ఉన్నారు ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి ఒక్కరే ప్రొడ్యూసర్ గా ఉన్నారు ఈ సినిమా వాయిదా పడడం వల్ల ఈసినిమా వడ్డీకి 50 కోట్లను చెల్లించారు అన్న విషయం తెలిసిందే ఈ సినిమాకు కు అలాగే చిరు పారితోషికం తీసుకోకుండా పని చేశారు.

ఇంతటి భారీ డిజాస్టర్ నుంచి కోలుకోవాలి అంటే మ్యాట్ ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో చిరంజీవి మరొక సినిమా చేయాల్సిందే ఈ విధంగా చెయ్యాలి అనే నిర్ణయాన్ని కలిగి ఉన్నారు ఈ ఫ్లాప్ చిరు ఫ్యూచర్ లొ చేసే సినిమా లపై కూడ ఎఫెక్ట్ పడుతుంది అనే చెప్పుకోవాలి పెద్ద సినిమాల చేసేటప్పుడు కథలపై కొంచెం జాగ్రత్త వహించాలి అని విషయం అర్థం అయ్యింది చిరు కి ఆచార్య టాక్ ఇలా ఉండగా చిరంజీవి నటిస్తున్నాం సినిమాల షూటింగ్ మరింత వేగంగా వేగవంతంగా జరుగుతోంది గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ ను ప్రకటించే దిశ గా ఉన్నారు లూసిఫర్ సినిమా రీమేక్ గా ఈ సినిమా వస్తుంది మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ఆచార్య సినిమా ప్రభావం ఈ సినిమా మీద ప్రభావం చూపుతుందన్న ఆందోళన ఉన్నారు సినీ బృందం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *