సర్కారీ వారి పాట మూవీ రివ్యూ మీ కోసం

మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ అయినా బాలీవుడ్ హీరోయిన్ల మోస్ట్ ఫేవరెట్ హీరో రాజకుమారుడు గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినప్పుడు ఏవిధంగా ఉన్నాడో సర్దార్ వారి పాట సినిమాలో కూడా అంత గ్లామర్ లుక్ తో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశాడు మహేష్ ఆయన పేరు వింటేనే వైబ్రేషన్స్ వస్తాయి అంటారు ఫ్యాన్స్ ఈయన పేరు వింటే చాలు ఫ్యాన్స్ పూనకాలతో ఊగి పోతారు ఇంతటి సూపర్ ఫాలోయింగ్ సూపర్ స్టార్ గా ఎదిగారు ఈయన తర్వాత ఎంత మంది స్టార్ హీరోలు వచ్చిన అమ్మాయిల గుండెల్లో మాత్రం ఎవర్ గ్రీన్ హీరోగా నిలిచిపోయారు సర్కారు వారి పాట టైటిల్ వింటేనే చాలా కొత్తగా అనిపిస్తుంది అప్పు కోసం షూరిటీ గా ఏమైనా పెట్టినప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ ఇలాంటివి వేలం వేసేటప్పుడు సర్కార్ వారి పాట ఇంత అని చెప్పి ప్రారంభిస్తారు ఇంట్రెస్టింగ్ టైటిల్ తో పాటు మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మహేష్ బాబు నెక్ మీద రూపాయి కాయిన్ టాటూ ఉండడంతో తో ఆ క్యారెక్టర్ మనీ కి ఎంత విలువ ఇస్తాడు అని చెప్పకనే చెప్పింది ఈ పోస్టర్ వీటి అన్నింటితో పాటు లవ్ స్టోరీస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయడంలో తన కెపాసిటీ ఏంటో ప్రూవ్ చేసుకున్న పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ఒక మంచి ఐడియా కు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే విధానమే ఈ దర్శకుడి ప్రత్యేకత అదేవిధంగా ఈ సినిమా ముందు నుండి నెక్స్ట్ లెవెల హైప్ ను క్రియేట్ చేస్తూనే ఉంది.

ఈ సినిమాకు ఇంతటి క్రేజ్ రావడానికి కారణం 1 సినిమా టైటిల్ మరొకటి మహేష్ బాబు గారి లుక్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమా తన వింటేజ్ బ్లాక్ బస్టర్ మూవీగా ఉండబోతుంది అని అప్పటివరకు ఉన్న ఫ్యాన్స్ జోష్ డబుల్ త్రిబుల్ అయింది అలాంటి మూవీకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది సర్కారు వారి పాట ట్రైలర్ దద్దరిల్లిపోయింది మహేష్ బాబు మాస్ అవతారం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది గ్యారెంటీ అని ప్రిన్స్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు మహేష్ మోస్ట్ అవేట్డ్ ఫిలిం సర్దార్ వారి పాట ట్రైలర్ రిలీజ్ అయ్యి యూట్యూబ్లో కంటే ముందుగా థియేటర్స్ లో దద్దరిల్లి పోయే రిసౌండ్స్ చేసింది ట్రైలర్ ఈ స్థాయిలో ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో దేవుడా అని ప్రిన్స్ ఫ్యాన్స్ అనిపిస్తుంది ఇక తాజాగా హైదరాబాద్ లో కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో రిలీజ్ అయిన మహేష్ బాబు ట్రైలర్ ఫ్యాన్స్ ను ఒక ఊపు ఊపేసింది ఈ ట్రైలర్ లో మహేష్ బాబు స్టర్నిగ్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేశాడు మహేష్ బాబు తాళాలు గుర్తు చే తో పట్టుకొని చేసే యాక్షన్ ఫైట్ అందరినీ ఉర్రూతలూగించే గా ఉంది మొత్తానికి ట్రైలర్ రిలీజ్ కావడంతో ఈ సినిమా పైన విపరీతమైన అంచనాలు పెంచేసింది నేను విన్నాను నేను ఉన్నాను అంటూ బాక్సాఫీసు బరిలోకి దిగుతున్నాడు మహేష్ కేక పెట్టించే డైలాగ్స్ తో పొలిటికల్ సెటైర్స్ తో దూసుకు పోతున్నాడు హీరోయిన్ కీర్తిసురేష్ తో రొమాన్స్ మొత్తం మీద రెండున్నర నిమిషాల్లో ట్రైలర్లో సినిమా ఏ విధంగా ఉండబోతుందో అన్న క్యూరియాసిటీని పెంచేశాడు.

మహేష్ కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ నింపుకుని వచ్చేస్తున్నాడు ఇప్పటికే యూట్యూబ్ లో సెన్సేషనల్ గా వైరల్ అవుతుంది ట్రైలర్నా ప్రేమని దొంగలించారు నా స్నేహాన్ని దొంగలించారు అంటూ మహేష్ బాబు డైలాగ్స్ హల్ చల్ చేస్తున్నాయి అమ్మాయిని అప్పించే వాళ్లని పాంపర్ చెయ్యాలి రా రఫ్ హ్యాండిల్ చేయకూడదు అంటూ ఇరగదీశాడు ప్రిన్స్ ఈ సినిమాలో వెన్నెల కిషోర్ తో చేసే కామెడీ ప్రేక్షకులను మరింతగా ఆకర్షించే విధంగా ఉంది సూపర్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు అప్పు అనేది ఒక ఆడపిల్ల లాంటిది దాని పట్ల మన బాధ్యత గా ఉండాలి ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదు అని ఒక 100 వయాగ్రా లు వేసికొని శోభనం కోసం ఎదురు చూస్తున్న పెళ్లి కొడుకుల గదికి వచ్చారంటూ ఇలాంటి డైలాగ్స్ తో హైలెట్ గా నిలిచాయి దీనికితోడు తమన్ అందించిన బీజీమ్స్ అవుతున్నాయి ఈ సినిమా కోసం ఎదురుచూడని వారంటూ లేకుండా అందరిని ఈ సినిమాపై ఆశలు పెంచేశాయి ట్రైలర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *