రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ హాట్ ఫోటోలు వైరల్

తెలుగు సినిమా హీరోయిన్ అంటే కొన్ని లక్షణాలు ఉండాలి అదే పూరి జగన్నాథ్ సినిమాలో హీరోయిన్ అంటే అన్ని లక్షణాలు ఉండాలి ఆయన హీరోయిన్గా పరిచయం చేసిన ఎంత మంది హీరోయిన్లు జాతీయస్థాయిలో కూడా హీరోయిన్స్ గా ఎదిగారు వారిలో కొంతమంది బద్రి సినిమాతో రేణూ దేశాయి ఇడియట్ సినిమా తో రక్షక అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఈ సినిమాతో హసిన్ దేశముదురు సినిమాతో హన్సిక సూపర్ సినిమాతో అనుష్క సినీ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్స్ గా రాణించారు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ హీరోగా వస్తున్న సినిమా రొమాంటిక్ ఈ సినిమాలో ఆకాష్ సరసన కేతిక శర్మ పూరి జగన్నాథ్ అంతకుముందు పరిచయం చేసిన హీరోహిన్స్ అందరూ వాళ్ళ మొదటి సినిమా రిలీజ్ అయ్యాక టాప్ హీరోయిన్ గా ఎదిగారు అసలు ఈ సినిమా రిలీజ్ కాకుండానే కేతిక శర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ గ్లామర్స్ హీరోయిన్ గా అవుతుందని ఫిక్స్ అయ్యిపోవలి అందుకు నిదర్శనం మొదటి సినిమా రిలీజ్ అవకుండానే నాగశౌర్య హీరోగా లక్ష్య సినిమాలో అవకాశం వచ్చింది ఇది ఊహించినంత ఫలితం రాకపోయినా కేతికా మాత్రం ట్రెండ్ లోనే ఉంది ఉప్పెన హీరో వైష్ణవ్ కు జోడిగా వస్తున్న మరొక సినిమా రంగ రంగ వైభవంగా సినిమాలో అవకాశాన్ని అందుకుంది.

ఆన్లైన్ మూవీ సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ అందించే ఆహా ప్లాట్ ఫారం ప్రమోషన్స్ అడ్వటైజ్మెంట్ అల్లు అర్జున్ కు జంటగా నటించడం ఇలాంటి ఎన్నో అవకాశం అందుకుంది కేతిక శర్మ తన అందంతో అభినయంతో సింపుల్గా చెప్పాలంటే రొమాంటిక్ మూవీ లాంచ్ లో చెప్పినట్టుగా చెప్పవచ్చు చూడగానే కైపెక్కించే ఆమె చూపులు రొమాన్స్ చేస్తే ఈమె తోనే చేయాలి అనిపించేలా ఈమె ఒంపుసొంపులు రొమాంటిక్ సినిమా లకు సరిపోయేలా హావభావాలు అందచందాలు ఈమె సొంతం హీరోయిన్ కేతికశర్మ చూస్తే ఎవరైనా హాట్ యాక్ట్రెస్ అనాల్సిందే ఈమె ఢిల్లీ మోడల్ థియేటర్ ఆర్టిస్ట్ అయినా తెలుగులో రొమాంటిక్ సినిమా తో అడుగు పెట్టింది తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తుంది ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈమె పెట్టే పోస్టులు డబ్స్మాష్ లు వీడియోస్ ఫొటోస్ వైరల్ గా మారుతాయి ఈమె ఇంస్టాగ్రామ్ లో వన్ పాయింట్ సిక్స్ మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకుంది కీర్తిక పెట్టే హాట్ హాట్ ఫొటోస్ ను చూసి ఇ కుర్రకారుకి పిచ్చెక్కిపోతారు ఫిట్నెస్ బాడీ షేవింగ్ ఏ మాత్రం తగ్గకుండా టాప్ హీరోయిన్స్ కి పోటీ గా నిలుస్తుంది ముద్దుగుమ్మ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *