బికినిలో స్టన్ అయ్యేలా చేసిన రకుల్

దశాబ్దాల కాలంగా దక్షిణాది హీరోయిన్ గా తన సత్తా చాటుతుంది రకుల్ ప్రీత్ సింగ్ అందం దానికి మించిన అభినయం ఈమె సొంతం తెలుగు తమిళ భాషల్లో కుర్ర హీరోలతో పాటు అగ్రహీరోలతో కూడా రొమాన్స్ చేస్తూ ఈ భామ ఇటీవల బాలీవుడ్ తెరకు తన అందాలను రుచి చూపిస్తుంది
దీంతో ఉత్తరాది కూడా ఈమెకు క్రేజ్ పెరిగింది ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించారు ఆసక్తికర విషయాలను వెల్లడించింది సినిమాలు చేసేటప్పుడు ఎంత కష్టపడతారో ఎవరు గుర్తించారు కానీ కేవలం జయాపజయాలను గుర్తించడం మంచిది కాదు అంటూ రకుల్ వెల్లడించింది గ్లామర్ ప్రపంచంలో విజయాలను వహించడం అపజయాల బారిన పడడం సర్వసాధారణమని వాటి ప్రకారం హీరోయిన్ లా టాలెంట్ ను అంచనా వేయడం అనేది సరైనది కాదు అంటూ వ్యక్తం చేసింది టాలీవుడ్ లో ఒక ఊపు ఊపేసిన రకుల్ ఇప్పుడు బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది
గ్రహణం పడితే కొన్ని నిమిషాల పాటు లేదా కొన్నిచోట్ల కొన్ని గంటలపాటు ఉంటుంది కానీ రకుల్ కి పట్టిన గ్రహణం వదలడానికి సంవత్సరం పట్టింది వరస ఫ్లాప్స్ తో ఐరన్ లెగ్ ముద్ర వేసుకుంది ఆఫర్స్ ఇచ్చేవారు కరువయ్యారు తక్కువ టైం లో స్టార్ హీరోస్ అందరితో నటించింది రకుల్ ప్రీతి సింగ్ అంతే వేగంగా చతికిల పడిపోయింది స్పైడర్ మన్మధుడు 2 వంటి భారీ అపజయాల తర్వాత తెలుగులో ఆఫర్స్ కరువై సంవత్సరం ఖాళీగానే ఉంది హిందీలో లో తమిళ్ లోనూ ఒకటి రెండు సినిమాలు చేస్తున్నప్పటికీ టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగినప్పటికీ ఆఫర్స్ లేక టాలీవుడ్ మీద మొహం చాటేసింది.

సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచి వర్కౌట్స్ చేస్తూ ఫొటోస్ ను అప్లై చేస్తుంది తప్ప వెండి తెరమీద కనిపించలేదు తను పెట్టే ఫొటోస్ నెట్ ఇంట్లో హల్చర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉండేవి ఈ సెక్స్ ఫొటోస్ ఫారం రకుల్ గ్లామర్ తో అన్నిరకాల కమర్షియల్ సినిమాలు చేయగలదని ఒక గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ లాస్ట్ మూవీ మన్మధుడు 2 ఆ సినిమా తర్వాత రకుల్ సంవత్సరంపాటు ఖాళీగానే ఉంది ఆ తరువాత సాయిధరమ్ తేజ తమ్ముడు వైష్ణవ్ జతకట్టింది ఎట్టకేలకు తెలుగులో కృష్ణ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమా అవకాశం వచ్చింది దీంతో రకుల్ పట్టిన గ్రహణం వదిలింది ఈ సినిమా తరువాత తెలుగులో మరో ఆఫర్ ను అందుకోలేదు రకుల్ కానీ హిందీ లో మాత్రం వరుస పెట్టి ఆఫర్స్ ను అందుకుంది పాన్ ఇండియా సినిమాలు నటించాలని తనకు కోరిక ఉందని చెప్పింది తెలుగులో సినిమాల్లో ఎదురు చూస్తున్నాను ఒక ఇంటర్వ్యూ వెల్లడించింది
రకుల్ కి అదృష్టం పెట్టిన దురదృష్టం పెట్టిన వెంటాడుతూనే ఉంటుంది వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది లేదా ఆఫర్స్ దూరమై ఖాళీగా ఉంటుంది
కానీ బాలీవుడ్లో మాత్రం వైవిద్యం అయిన కథలతో దూసుకుపోతుంది రకుల్ వాటిలో తేజ దర్శకత్వంలో రోనీస్ స్కువార నిర్మాణంలో తెరకెక్కుతున్న ఛత్రి వాలి ఈ చిత్రం కూడా ఒకటి ఈ చిత్రంలో రకుల్ కాండం టెక్స్ట్ గా నటిస్తోంది ఈ క్యారెక్టర్ లో నటించడానికి ఘాట్స్ అండ్ బోల్డ్ నేస్ కావాలి
సౌత్ హీరోయిన్లు నార్త్ సినిమాలు చేసిన ఎక్కువగా గ్లామర్ ఓకే పరిమితమవుతారు అందుకే టాలీవుడ్ బ్యూటీకి నార్త్ లో ప్రమోషన్స్లో పాటిస్పేట్ చేసేంత స్కోప్ ఉండదు.

కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం బ్రేక్ చేస్తుంది సినిమాల్లో నటించడమే కాదు ఆ సినిమాల్లో ప్రమోషన్స్ లో కీ రోల్ ప్లే చేస్తుంది ఈ బ్యూటీ రీసెంట్ గా ఎటాక్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది కానీ ఫలితం మాత్రం అందుకోలేకపోయింది అక్కడ కూడా అపజయాన్ని రుచిచూసింది రకుల్ ఆ సినిమా కోసం వరుస ప్రెస్స్ మీట్ లతో హల్ చల్ చేసింది హల్ చల్ చేసింది అయితే ఆ టైంలో జాక్లీన్ పక్కన ఉండడంతో నార్త్ మీడియా రకుల్ ను పెద్దగా ఫోకస్ చేయలేదు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న ఇద్దరు హీరోయిన్స్ టాలీవుడ్ నుంచి నార్త్ కి వెళ్లి అక్కడ రాణించాలని ప్రయత్నం చేస్తారు కానీ ఫలితాన్ని అందుకోలేక పోతున్నారు ఇప్పటికే అక్కడ సినిమాలు చేసినప్పటికీ ఒక్క విజయాన్ని కూడా తమ అకౌంట్లో వేసుకో లేకపోయింది రకుల్ పరిస్థితి ఈ విధంగా ఉండగా పూజా హెగ్డే కూడా ఆ దారిలోనే వెళుతుంది అవకాశాలు కరువై విజయాన్ని చేరుకోలేక ఓటమి రుచి చూస్తున్నారు స్టార్ హీరోయిన్స్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *